Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Fish Venkat: ఆస్పత్రిలో ప్రముఖ నటుడు.. సాయం చేయాలంటూ కుమార్తె వినతి!

Fish Venkat: ఆస్పత్రిలో ప్రముఖ నటుడు.. సాయం చేయాలంటూ కుమార్తె వినతి!

  • July 2, 2025 / 09:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Fish Venkat: ఆస్పత్రిలో ప్రముఖ నటుడు.. సాయం చేయాలంటూ కుమార్తె వినతి!

ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ ఫిష్‌ వెంకట్‌ (Fish Venkat) అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. గత నాలుగేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో ఆయన బాధపడుతున్న విషయం తెలిసిందే. రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఆయన డయాలసిస్‌ మీదనే జీవనం కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆరోగ్యం మరింత క్షీణించడంతో నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు.

Fish Venkat

తన తండ్రి రెండు‌ కిడ్నీలు మార్పిడి చేయాలని.. ఆయన ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు విషమిస్తోందని వైద్యులు చెప్పినట్లు ఫిష్‌ వెంకట్ (Fish Venkat) కుమార్తె స్రవంతి తెలిపారు. తమ కుటుంబ ఆర్థిక రిస్థితి కారణంగా తండ్రికి సరైన వైద్య సేవలు అందించలేకపోతున్నామని స్రవంతి వాపోయారు. సినీ పరిశ్రమలోని ప్రముఖులు తన తండ్రిని ఆదుకోవాలని ఆమె కోరారు. చిరంజీవి గారు ముందుకు వచ్చి తన తండ్రి వెంకట్‌ను కాపాడాలని ఆమె కోరారు.

Actor Fish Venkat Health In Critical Condition

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 AIR Review in Telugu: AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • 2 Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!
  • 3 Fish Venkat: దయనీయమైన స్థితిలో కమెడియన్ ఫిష్ వెంకట్.. వీడియో వైరల్!
  • 4 Dil Raju Interview: ఒక సినిమా మార్నింగ్ షో మా జీవితాల్ని డిసైడ్ చేస్తుంది: దిల్ రాజు

2000లో ‘సమ్మక్క సారక్క’ సినిమాతో ఫిష్‌ వెంకట్‌ సినిమా పరిశ్రమలోకి వచ్చారు. ఆ తర్వాత చిన్న పెద్ద పాత్రలు చేస్తూ పరిశ్రమలోనే కొనసాగుతున్నారు. కొన్నేళ్లు రౌడీ గ్యాంగ్‌లో ఉండే వ్యక్తిగానే కనిపించిన ఆయన.. ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కొన్ని మంచి పాత్రలు చేశారు. ఈ క్రమంలో కొన్ని తమిళ సినిమాల్లోనూ నటించారు. ఆఖరిగా రెండేళ్ల క్రితం ‘నరకాసుర’ అనే సినిమాలో కనిపించారు.

లాలెటన్‌ కుమార్తె కూడా సినిమాల్లోకి.. కథల నుంచి హీరోయిన్‌గా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Fish Venkat

Also Read

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

related news

అట్టహాసంగా “తెరచాప” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ – ఏప్రిల్ 17న విడుదల

అట్టహాసంగా “తెరచాప” చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ – ఏప్రిల్ 17న విడుదల

trending news

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Razor Review in Telugu: రేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

Sathi Leelavathi Review in Telugu: స‌తీ లీలావ‌తి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

Godari Gattupaina Review in Telugu: గోదారి గట్టుపైన సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

Prabhas: ప్రభాస్ ఇమేజ్ పై మోజు పడుతున్న హీరోలు!

2 days ago
Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

Anirudh Ravichander: అనిరుధ్ @25 కోట్లు

2 days ago

latest news

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

Instagram: స్టార్లకు షాకిచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. ‘నకిలీ’ ఫాలోవర్లు ఔట్‌

12 hours ago
Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

Golden Globe Awards: రూల్స్‌ మార్చేసిన మరో ప్రతిష్టాత్మక అవార్డుల సంస్థ.. ఏం చేశారంటే?

12 hours ago
Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

Dhurandhar: సర్‌ప్రైజ్‌ ఇస్తామంటున్న ‘ధురంధర్‌’ టీమ్‌.. అది ఇదేనంటున్న ఫ్యాన్స్‌

16 hours ago
హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

16 hours ago
Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

Balayya – Gopichand: అప్పుడే ఐటెమ్‌ సాంగా? లాస్ట్‌ మినిట్‌ కష్టాలు వద్దనుకున్నారా?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version