Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » రెమ్యునరేషన్ పై జగపతిబాబు కామెంట్స్!

రెమ్యునరేషన్ పై జగపతిబాబు కామెంట్స్!

  • October 23, 2020 / 08:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రెమ్యునరేషన్ పై జగపతిబాబు కామెంట్స్!

సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో బిజీగా మారారు జగపతిబాబు. హీరోగా సినిమాలు చేసిన సమయంలో కంటే విలన్ గా మారిన తరువాత జగపతి బాబు ఎక్కువ సంపాదిస్తున్నారనే మాటలు వినిపించేవి. దీంతో ఆయనకి భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇస్తున్నారని అంతా అనుకున్నారు. కానీ తనకు ఫిక్స్ డ్ రెమ్యునరేషన్ లేదని చెబుతున్నారు జగపతిబాబు. సెకండ్ ఇన్నింగ్స్ ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నానని చెప్పిన జగపతి డబ్బు గురించి పెద్దగా పట్టించుకోవడం లేదని అంటున్నారు.

నటుడిగా కొత్త జీవితం మొదలుపెట్టిన తరువాత చాలా ఎక్స్ పోజర్ వచ్చిందని.. చాలా పరిశ్రమలు చూస్తున్నానని అన్నారు. కొత్త పాత్రలు చేయడం, చాలామంది కొత్త నటీనటులను కలుస్తుండడం .. తనకు బాగా నచ్చుతుందని.. డబ్బు అసలు ఇంపార్టెంట్ కాదని.. ఇప్పటివరకు తనకు రెమ్యునరేషన్ ఫిక్స్ చేయలేదని అన్నారు. మొన్నామధ్య ఓ సినిమా ఫ్రీగా చేయడానికి కూడా రెడీ అయ్యానని.. కానీ వేరే కారణాల వలన ఆ సినిమా ఆగిపోయిందని చెప్పుకొచ్చారు.

ఇలా తన రెమ్యునరేషన్ గురించి చెప్పుకొచ్చాడు జగపతిబాబు. సినిమా ఇండస్ట్రీ, సబ్జెక్ట్, సినిమా బడ్జెట్ ని బట్టి తన రెమ్యునరేషన్ కూడా మారిపోతుందని అన్నారు. అయితే సినిమా కోసం అగ్రిమెంట్ చేసుకున్న సమయంలోనే ఎంత పారితోషికం ఇస్తారనే విషయాన్ని క్లియర్ గా తెలుసుకుంటానని.. కానీ డిమాండ్ వెల్లడించారు.

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Jagapathi Babu
  • #jagapathi babu

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

6 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

7 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

1 day ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

4 hours ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

7 hours ago
Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version