Lahari Shari: బెడ్ పై పడుకుని థైస్ అందాలతో మతిపోగొడుతున్న నటి

సోషల్ మీడియాలో హీరోయిన్లను మించి గ్లామర్ ఫోటోలు షేర్ చేసేది బుల్లితెర బ్యూటీస్ అనే చెప్పాలి. సీరియల్స్ లో నటించే నటీమణులు కూడా ఎంత మాత్రం తగ్గడం లేదు. అక్కడ చీరల్లో పద్దతిగా కనిపించినా.. క్లీవేజ్ షోలు, థైస్ అందాలు చూపిస్తూ ఫోటో షూట్లలో పాల్గొంటున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక బిగ్ బాస్ బ్యూటీస్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఓ బిగ్ బాస్ బ్యూటీ బెడ్ రూమ్ పిక్స్ షేర్ చేసి..

అందరికీ షాకిచ్చింది. ఆమె మరెవరో కాదు (Lahari Shari) లహరి షెరి. ‘అర్జున్ రెడ్డి’ మూవీలో నర్స్ పాత్రతో ఫేమస్ అయిన లహరి షెరి.. కెరీర్ ప్రారంభంలో న్యూస్ రిపోర్టర్ గా పలు ఛానల్స్ లో పనిచేసింది. ఈమె.. తక్కువ టైంలోనే ఎక్కువ పాపులర్ అయ్యింది అని చెప్పాలి. ‘అర్జున్ రెడ్డి’ తో పాటు ఈమె దాదాపు 13 సినిమాల్లో నటించినా.. ఆ సినిమా రేంజ్లో అయితే ఈమెకి గుర్తింపు తెచ్చిన పాత్ర దొరకలేదు.

ఓ కాఫీ షాప్ లో చూసి సందీప్ రెడ్డి వంగా ఈమెను ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో నర్స్ పాత్రకు ఎంపిక చేసుకున్నాడు. దాని వల్ల ఈమె ఇమేజ్ పెరిగింది. ‘బిగ్ బాస్ 5’ లోకి ఓ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన బోల్డ్ నెస్ ను చూపించింది. కానీ విన్నర్ గా అయితే నిలవలేకపోయింది. ఇక థైస్ అందాలు కనిపించేలా ఈమె పోస్ట్ చేసిన బెడ్ రూమ్ పిక్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus