Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » వైరల్ అవుతున్న కమెడియన్ మహేష్ పెళ్ళి ఫోటోలు..!

వైరల్ అవుతున్న కమెడియన్ మహేష్ పెళ్ళి ఫోటోలు..!

  • May 14, 2020 / 12:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వైరల్ అవుతున్న కమెడియన్ మహేష్ పెళ్ళి ఫోటోలు..!

‘జబర్దస్త్’ తో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మహేష్ ఆ తరువాత సినిమాల్లో కూడా అవకాశాలు బాగానే దక్కించుకున్నాడు. ‘శతమానం భవతి’ చిత్రంతో లైమ్ లైట్ లోకి వచ్చిన మహేష్ కు ఆ తర్వాత ‘రంగస్థలం’ చిత్రం తనకు క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఆ చిత్రంలో చిట్టి బాబు(చరణ్) అసిస్టెంట్ మహేష్ గా ఓ పక్క కామెడీ చేస్తూనే ఎమోషనల్ సీన్స్ లో కూడా మంచి నటన కనపరిచాడు. ఆ తరువాత వచ్చిన ‘మహానటి’ చిత్రంలో కూడా సత్యం అనే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేసి తన క్రేజ్ ను డబుల్ చేసుకున్నాడు.

అంతేకాదు ‘ఆర్.ఎక్స్.100’ హీరో కార్తికేయ నటించిన ‘గుణ 369’ చిత్రంలో కూడా నెగిటివ్ రోల్ అదరకొట్టాడు అనే చెప్పాలి. ఇలా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ దూసుకుపోతున్న మహేష్.. ఈ లాక్ డౌన్ టైం లో సీక్రెట్ గా పెళ్ళి చేసుకుని వార్తల్లో నిలిచాడు. పావని అనే అమ్మాయితో మహేష్ వివాహం.. ఈ రోజు ఉదయం. 6.31.ని లకు తూర్పుగోదావరి జిల్లా ..రాజోలు మండలం.. శివకోడు గ్రామంలో వధువు ఇంటి వద్ద జరిగింది. మహేష్ వయసు 29 ఏళ్ళు కాగా వధువు పావని వయసు 19 ఏళ్ళని తెలుస్తుంది.

Actor Mahesh Achanta got marriage today1

కొద్ది మంది బంధువుల సమక్షంలోనే ఈ పెళ్ళి జరిగింది. మహేష్ ఇంటి పేరు ఆచంట కాగా వధువు పావని ఇంటి పేరు కొమ్మూరి అని తెలుస్తుంది. ‘బి.వి.సి’ అనే ఇంజినీరింగ్ కాలేజీ లో పావని బి.టెక్ సెకండ్ ఇయర్ చదువుతుందట. ఇక మహేష్.. పావని ల పెళ్ళి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video

దిల్ రాజు రెండో పెళ్ళి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?
ఈ ఏడు రీజన్స్ తెలిస్తే ఆర్ ఆర్ ఆర్ ని వదిలిపెట్టరు
అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mahesh Achanta
  • #Jabardasth Mahesh
  • #Mahesh Achanta
  • #Rangasthalam Mahesh

Also Read

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

related news

Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

trending news

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

6 hours ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

7 hours ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

7 hours ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

22 hours ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

23 hours ago

latest news

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

7 hours ago
Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

8 hours ago
Naveen – Mythri: మైత్రీ మూవీ మేకర్స్‌ చుట్టూ నవీన్‌ ఇన్నాళ్లూ తిరిగింది అందుకేనా?

9 hours ago
Colors Swathi : రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

1 day ago
Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version