Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Raja Ravindra: ఎన్టీఆర్ సినిమా వల్ల చిరు డైరెక్షన్ అవతారం ఎత్తారట..!

Raja Ravindra: ఎన్టీఆర్ సినిమా వల్ల చిరు డైరెక్షన్ అవతారం ఎత్తారట..!

  • August 21, 2024 / 03:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raja Ravindra: ఎన్టీఆర్ సినిమా వల్ల చిరు డైరెక్షన్ అవతారం ఎత్తారట..!

మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi) కెరీర్లో చాలా ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఉన్నాయి. అందులో ‘ఇంద్ర’ (Indra) మూవీ కూడా ఒకటి. ఈ సినిమాకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అభిమానులు కూడా ‘ఇంద్ర’ అంటే స్పెషల్ గా భావిస్తారు. బి.గోపాల్ (B. Gopal)  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై సి.అశ్వినీదత్ (C. Aswani Dutt)  నిర్మించారు. 2002 జూలై 24 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను సాధించింది.

Raja Ravindra

100 వ రోజు కూడా హౌస్ ఫుల్ బోర్డులు పెట్టిన ఘనత ‘ఇంద్ర’ కి దక్కింది. మెగాస్టార్ కెరీర్లో ఓ మైలురాయిగా మిగిలిపోయిన ‘ఇంద్ర’ చిత్రాన్ని 22 ఏళ్ల తర్వాత అదీ చిరంజీవి పుట్టినరోజు నాడు రీ రిలీజ్ చేస్తున్నారు అంటే.. అంచనాలు ఏ రేంజ్లో నెలకొంటాయి అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కచ్చితంగా రీ- రిలీజ్ సినిమాల్లో ‘ఇంద్ర’ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అని అంతా భావిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అల్లు అర్జున్ పై ట్రోల్స్.. జానీ మాస్టర్ ఏమన్నాడంటే?
  • 2 రుహాని శర్మ నుండి ఇలాంటి సీన్స్ ఊహించలేదు కదా..!
  • 3 ఎన్టీఆర్ తో సినిమా.. రియాలిటీ తెలుసుకున్న హరీష్

‘ఇంద్ర’ లో మాస్ ఆడియన్స్ కి ఫీస్ట్ పెట్టే ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. మెయిన్ గా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వాస్తవానికి ‘ఇంద్ర’ సినిమా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను చాలా వరకు చిరంజీవి డైరెక్ట్ చేశారట. ఈ విషయాన్ని చిరంజీవికి మేనేజర్ లాంటి నటుడు రాజా రవీంద్ర (Raja Ravindra) ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

‘అల్లరి రాముడు’ (Allari Ramudu) సినిమా సాంగ్స్ పిక్చరైజేషన్ కోసం దర్శకుడు బి.గోపాల్ విదేశాలకు వెళ్తే.. రిలీజ్ ఆలస్యం కాకూడదని భావించి ‘ఇంద్ర’ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని, ముఖ్యంగా యజ్ఞం సీన్ ఎపిసోడ్, అలాగే వర్షం సాంగ్ ను చిరు డైరెక్ట్ చేశారట. అవి సినిమా కథలో అత్యంత కీలకంగా ఉంటాయి.

సుందరం.. ప్రేక్షకులకు ఎందుకు నచ్చలేదంటే.. నాని ఏమన్నాడంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aarthi Agarwal
  • #B. Gopal
  • #Chiranjeevi
  • #Indra
  • #Indra Collection

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

6 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

19 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

2 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

3 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

4 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

5 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version