Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » నాగబాబు పై శివాజీ రాజా వివాదాస్పద కామెంట్స్..!

నాగబాబు పై శివాజీ రాజా వివాదాస్పద కామెంట్స్..!

  • April 8, 2019 / 03:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాగబాబు పై శివాజీ రాజా వివాదాస్పద కామెంట్స్..!

‘మూవీ ఆర్ట్స్ అసోసియేషన్’ (మా) మాజీ అధ్యక్షుడు, సినీ నటుడు అయిన శివాజీ రాజా తాజాగా మెగా బ్రదర్ నాగబాబు పై వివాదాస్పద కామెంట్లు చేసాడు. జనసేన పార్టీ తరుపున నాగబాబు నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే నాగబాబు కి ఎవరూ ఓటు వేయొద్దని శివాజీ రాజా చెబుతున్నాడు. నాగబాబు కి ఓటేస్తే చాలా నష్టపోతారని చెబుతున్నాడు. ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)’ కి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు తను ఏమీ చేయలేదు అలాంటిది ఎంపీగా ఏంచేస్తాడంటూ ప్రశ్నిస్తున్నాడు.

  • మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • లక్ష్మీస్ ఎన్టీఆర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి    
  • సూర్యకాంతం రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి  
  • ఫ్రేమకథా చిత్రం 2  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 

శివాజీ రాజా మాట్లాడుతూ.. “మెగా ఫ్యామిలీని గతంలో తిట్టిన వాళ్ళకి ‘మా’ ఎన్నికల్లో రాత్రికి రాత్రే సపోర్ట్ చేశాడు. అయితే తరువాత ఏమయ్యింది.. ? ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మెగా ఫ్యామిలీ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. వీటిని నాగబాబు ఎందుకు పట్టించుకోవడం లేదు. ఈ విషయం బాధగా అనిపించే ఈ ప్రెస్ మీట్ పెట్టాను. మెగా స్టార్ చిరంజీవి గారు నాకు సొంత అన్నయ్య లాంటి వారు. ఆయన చిన్న తమ్ముడు పవర్ స్టార్ కూడా చాలా మంచి వారు. అయితే మధ్యలో పుట్టిన నాగబాబు మాత్రం చాలా నెగిటివ్ భావాలున్న వ్యక్తి. నరసాపురం నియోజకవర్గం మా ప్రాంతమే… అక్కడ మంచి రాజకీయ నాయకుడు రావాలి.. నాగబాబు లాంటి వ్యక్తికి ఓటేస్తే మనం నష్టపోవడం ఖాయం. పిల్లికి బిచ్చం కూడా వేయని నాగబాబుకు ఓటేస్తే ఓటు హక్కు వృధా అవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ భీమవరం నుండీ పోటీ చేస్తుండడం చాలా సంతోషంగా ఉంది. పవన్ మంచి భావాలున్న వ్యక్తి. తనకు ఓటెయ్యండి”.. అంటూ నాగబాబు పై శివాజీ రాజా ఆగ్రహం వ్యక్తం చేసాడు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Shivaji Raja Controversial Comments On Nagababu
  • #Mega Brother Nagababu
  • #nagababu comment
  • #NagaBabu Joined In Janasena party
  • #Nagababu joins Janasena party

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

14 mins ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

44 mins ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

20 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version