Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Subbaraju: డ్రగ్స్ కేసులో చాలా ఇబ్బంది పడ్డాను… పేరెంట్స్ విషయంలో చాలా బాదేసింది!

Subbaraju: డ్రగ్స్ కేసులో చాలా ఇబ్బంది పడ్డాను… పేరెంట్స్ విషయంలో చాలా బాదేసింది!

  • February 10, 2023 / 07:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Subbaraju: డ్రగ్స్ కేసులో చాలా ఇబ్బంది పడ్డాను… పేరెంట్స్ విషయంలో చాలా బాదేసింది!

ఖడ్గం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు నటుడు సుబ్బరాజు.ఇలా మొదటి సినిమాతో ఎంత మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన అనంతరం అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి దేశముదురువంటి సినిమాలలో హీరోలతో సమానంగా ఈయన నటించి సందడి చేశారు.ఇలా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుబ్బరాజు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలోకి వచ్చి 20 సంవత్సరాలు అవుతుందని

ఈ 20 సంవత్సరాల నుంచి తాను ఎంతో వ్యాయామం చేస్తూ తన ఫిట్నెస్ కాపాడుకుంటూ వచ్చానని తెలిపారు.ఇలా ఫిట్నెస్ కాపాడుకుంటేనే మంచి పాత్రలు చేయగలమని లేకపోతే తండ్రి పాత్రలు చేయాల్సి వస్తుందని ఈయన తెలిపారు. ఇలా కెరియర్ గురించే కాకుండా వ్యక్తిగత విషయాల గురించి కూడా తెలిపారు. తన తండ్రి భీమవరం డిఎన్ఏ కాలేజీలో లెక్చరర్ గా పనిచేసే వారని తెలిపారు చిన్నప్పుడు తాను సైకిల్ స్పీడ్ గా తొక్కిన ఎందుకు అంత స్పీడ్ గా తొక్కుతున్నావని ప్రశ్నించేవారు

అంతేకాకుండా తనకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని కూడా అడిగేవారు.సాధారణంగా నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది అలాంటిది ఇక గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కడ ఉంటారు అంటూ ఈయన సరదాగా చెప్పుకొచ్చారు. ఇకపోతే సుబ్బరాజు ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణం కూడా ఈయన తెలిపారు.తనకు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం రాలేదని అందుకే తాను పెళ్లి చేసుకోకుండా ఉన్నానని తెలిపారు.ఇక సినిమాలలో నాకు మంచి పాత్రలు కావాలని డైరెక్టర్లను అడగాలని అనిపించదు కాస్త మొహమాటం ఎక్కువ అంటూ ఈయన తెలిపారు.

ఇక ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలోనే డ్రగ్స్ కేసులో ఈయన పలుమార్లు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఇలా డ్రగ్స్ కేసు గురించి మాట్లాడుతూ డ్రగ్స్ కేసులో చిక్కుకున్నప్పుడు తాను ఇబ్బందులకు గురయ్యానని తెలిపారు.నా ఇమేజ్ డామేజ్ అవుతుంది అన్నదానికన్నా ఈ విషయం వల్ల తన పేరెంట్స్ చాలా ఇబ్బంది పడతారనే బాధ తనకు ఎక్కువగా ఉండేదని తెలిపారు.ఈ విషయం తెలిసిన తర్వాత చాలామంది మా ఇంటి తలుపు తట్టి మీ అబ్బాయి డ్రగ్స్ కేసులో ఉన్నారట కదా అంటూ తన తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే వారిని ఈ సందర్భంగా సుబ్బరాజు డ్రగ్స్ కేసు గురించి కూడా ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Subbaraju
  • #Drug case
  • #Subbaraju
  • #Tollywood

Also Read

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

related news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

trending news

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

57 mins ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

3 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

16 hours ago

latest news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

23 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

1 day ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version