Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Actor Suman: సీనియర్ నటుడు సుమన్ కూతురి ఫోటో వైరల్!

Actor Suman: సీనియర్ నటుడు సుమన్ కూతురి ఫోటో వైరల్!

  • May 12, 2023 / 06:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actor Suman: సీనియర్ నటుడు సుమన్ కూతురి ఫోటో వైరల్!

కర్ణాటకకు చెందిన వ్యక్తే అయినప్పటికీ తమిళంలో పుట్టి పెరిగినందున సుమన్.. తమిళ సినీ పరిశ్రమకు చెందిన నటుడు అని అని అంతా అనుకుంటారు. కానీ ఇతన్ని స్టార్ ను చేసింది మాత్రం తెలుగు ప్రేక్షకులను చెప్పాలి. అప్పట్లో కృష్ణ, శోభన్ బాబుల ట్రెండ్ అవుతుంది అనుకున్న టైంలో సుమన్ కొన్నాళ్ళు నెంబర్ వన్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. ఈయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే..! ఆరడుగుల మించిన హైట్..

కలర్ ప్యూర్ వైట్.. అన్నిటికీ మించి మంచి నటుడు. ఇవి సరిపోవా మగువల మనసు దోచేందుకు..! అందుకే సుమన్ చాలా మంది అమ్మాయిలకు క్రష్ గా మారాడు అని చెప్పాలి.సుమన్ తర్వాతే.. బాలకృష్ణ,చిరంజీవి అని చెప్పుకునేవారు ఆ రోజుల్లో..! అయితే ప్రతికూల పరిస్థితుల కారణంగా సుమన్ కెరీర్ తలక్రిందులు అయ్యింది. సుమన్ ఫ్యామిలీ గురించి ఎక్కువ మందికి తెలిసుండదు. అతని భార్య పేరు శిరీష.ప్రముఖ టాలీవుడ్ రైటర్ డి.వి.నరసరాజు గారి మనవరాలు ఈమె.

సుమన్ (Suman) పెళ్ళికి అప్పటి స్టార్లు అయిన మెగాస్టార్ చిరంజీవి వంటి వారు వెళ్లి పెద్ద ఎత్తున సందడి చేశారు. ఇదిలా ఉండగా.. సుమన్ కూతురు.. అఖిలజ ప్రత్యూష ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘నా కూతురికి యాక్టింగ్‌ పై ఆసక్తి లేదు. రెండేళ్ల క్రితం ఆమె మణిపాల్‌ యూనివర్సిటీలో హ్యూమన్‌ జెనిటిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సంపాదించింది.
గత కొంత కాలంగా.. నా కుమార్తె సౌత్‌ ఇండియాలోని స్టార్‌ హీరో ఇంటికి కోడలిగా వెళ్తుందంటూ ప్రచారం జరిగింది. అందులో నిజం లేదు. ఆమె చదువు పూర్తయ్యే వరకు పెళ్లిపై దృష్టి పెట్టే ఆలోచన లేదు.’ అంటూ సుమన్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Suman
  • #Hero Suman
  • #Suman

Also Read

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

related news

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

trending news

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

The Paradise: ‘దేవర’ భారం మోసినట్టు.. ‘ది ప్యారడైజ్’ భారం మోయగలడా?

6 hours ago
Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

10 hours ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

11 hours ago
The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

12 hours ago
This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

16 hours ago

latest news

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

12 hours ago
Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

13 hours ago
Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

14 hours ago
Prithviraj Sukumaran: మరో తెలుగు సినిమా ఓకే చేసిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌..

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version