Actor Supriya Aysola: మహేష్ బ్యూటీ సుప్రియ ఐసోలా యమ గ్లామర్ ఫోటోలు వైరల్..!

  • January 28, 2023 / 01:10 PM IST

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో మహేష్ బాబు ట్రైన్ దిగుతూ ఓ అమ్మాయిని ఫ్లర్ట్ చేసే సీన్ ఉంటుంది అందరికీ గుర్తుండే ఉంటుంది. ‘ఈ మధ్య నా టైం ఏంటో నాకే అర్థం కావడం లేదు.. చూసిన రెండు నిమిషాలకే పడిపోతుంది ఒక్కొక్కతి’ అనే డైలాగ్ చాలా పాపులర్. ఆ సన్నివేశంలో క్యూట్ లుక్స్ లో కనిపించిన అమ్మాయి కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ అమ్మాయి పేరు సుప్రియ ఐసోలా.

తర్వాత ఈ భామ అవసరాల శ్రీనివాస్ హీరోగా నటించిన ‘బాబు బాగా బిజీ’ సినిమాలో కూడా నటించింది. ఆ సినిమాలో ఓ ఇంటిమేట్ సీన్లో చాలా బోల్డ్ గా నటించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత ఈమె మరో సినిమాలో కనిపించలేదు. అయితే ఈమె గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus