Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Suriya: ఆస్కార్ ఓటు వేసిన సూర్య… వైరల్ అవుతున్న ఫోటో!

Suriya: ఆస్కార్ ఓటు వేసిన సూర్య… వైరల్ అవుతున్న ఫోటో!

  • March 10, 2023 / 08:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Suriya: ఆస్కార్ ఓటు వేసిన సూర్య… వైరల్ అవుతున్న ఫోటో!

చిత్ర పరిశ్రమకు ఎన్నో రకాల అవార్డులను ప్రధానం చేస్తూ ఉంటారు ఇలా ఎన్ని అవార్డులను ప్రధానం చేసిన చిత్ర పరిశ్రమకు ఆస్కార్ అవార్డు అనేది ఎంతో కీలకమైనది ముఖ్యమైనదిగా భావిస్తారు. అయితే ప్రతి ఏడాది జరిగే ఈ ఆస్కార్ అవార్డు వేడుకలను పెద్దగా పట్టించుకోని ఇండియన్స్ ఈసారి మాత్రం ఆస్కార్ వేడుకలను లైవ్ లో చూడటం కోసం ఇండియాలో పలుచోట్ల బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఈ ఏడాది మార్చి 12వ తేదీ అమెరికాలో లాస్ ఏంజెల్స్ లో జరగబోయే ఈ వేడుకల కోసం యావత్ భారతదేశం కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

అందుకు గల కారణం తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చిన RRR సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్ లో ఉండడమే కారణం. ఇలా తప్పనిసరిగా ఈ పాటకు ఆస్కార్ రావాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటున్నారు. ఆస్కార్ అవార్డు వేడుకలలో భాగంగా ఆస్కార్ అవార్డులకు ఓటు వేయడానికి ఓటు హక్కు కలిగినటువంటి మన ఇండియన్ స్టార్స్ అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డుకు ఓటు వేస్తే హక్కును తమిళ నటుడు సూర్య కూడా అందుకున్నారు. ఆస్కార్ జ్యూరీ సభ్యుడిగా ఉన్న తమిళ స్టార్ హీరో సూర్య.. తన ఓటు వేసినట్లుగా సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా వైరల్ గా మారింది. ఇలా ఓటు హక్కు కలిగినటువంటి వారు ఈనెల రెండవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశాన్ని కల్పించారు.

ఈ క్రమంలోనే సూర్య ఈ అవకాశాన్ని వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈయన ఎవరికి తన ఓటును వేశారన్న విషయంపై కూడా చర్చలు జరుగుతున్నాయి.అయితే సూర్య తప్పనిసరిగా నాటు నాటు పాటకే తన ఓటును వేసి ఉంటారని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి 12వ తేదీ మన హీరోలు ఆస్కార్ అవార్డును అందుకునే ఆ క్షణం కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Suriya
  • #Hero Suriya
  • #Suriya

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

H Vinoth: ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ నెక్స్ట్‌ సినిమా.. ఎవరితో అంటే?

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

14 mins ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 hour ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago

latest news

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

2 hours ago
The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

3 hours ago
Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

23 hours ago
Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

23 hours ago
Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version