Varsha: థైస్ అందాలతో గ్లామర్ రచ్చ చేస్తున్న ‘జబర్దస్త్’ వర్ష… వైరల్ అవుతున్న ఫోటోలు.!

‘టిక్ టాక్’ వీడియోలతో పాపులర్ అయ్యి.. తర్వాత బుల్లితెర పై బిజీ అయిపోయిన భామల్లో వర్ష ఒకరు. ‘జబర్దస్త్’ కామెడీ షోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ టైంలోనే పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ. ఈ కామెడీ షోలో అప్పటి వరకు అందం అంటే అనసూయ, రష్మీ ల గురించే చెప్పుకునే వారు. కానీ వర్ష ఎంట్రీ ఇచ్చాక ఒక్కసారిగా అందరి ఫోకస్ తన పై పడేలా చేసుకుంది. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని కడుపుబ్బా వవ్విస్తుంటుంది ఈ బ్యూటీ.

అలాగే తోటి కంటెస్టెంట్ ఇమ్మాన్యుయేల్ తో ఈమె (Varsha) రొమాంటిక్ ట్రాక్ లు కూడా హైలెట్ అవుతుంటాయి. నిజంగానే ప్రేమించుకుని, పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్టు ఉంటుంది వీరి వ్యవహారం. ఇదంతా టి.ఆర్.పి కోసం సదర్ ఛానల్ వారు ప్రయోగిస్తున్న ట్రిక్ అని జనాలకు కూడా ఓ ఐడియా వచ్చేసింది. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో వర్ష గ్లామర్ ఫోటోలు నిత్యం హాట్ టాపిక్ అవుతుంటాయి. లేటెస్ట్ ఫొటోల్లో థైస్ అందాలతో ఓ రేంజ్ లో ఆకర్షిస్తుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :



రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus