Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Venu, Ravi Teja: రవితేజ మూవీతో రీ ఎంట్రీ ఇవ్వనున్న ఒకప్పటి హీరో వేణు..!

Venu, Ravi Teja: రవితేజ మూవీతో రీ ఎంట్రీ ఇవ్వనున్న ఒకప్పటి హీరో వేణు..!

  • July 29, 2021 / 04:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Venu, Ravi Teja: రవితేజ మూవీతో రీ ఎంట్రీ ఇవ్వనున్న ఒకప్పటి హీరో వేణు..!

ఉదయ్ కిరణ్, తరుణ్ వంటి హీరోల్లానే లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్లతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న మరో హీరో తొట్టెంపూడి వేణు. చూడ్డానికి 6 అడుగుల పైనే ఎత్తు,గ్లామర్.. 1 లైన్ పంచ్ డైలాగులు,సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో అప్పటి యూత్ ను ఇతను బాగానే అలరించాడు. ‘స్వయంవరం’, ‘చిరునవ్వుతో’, ‘హనుమాన్ జంక్షన్’, ‘పెళ్ళాం ఊరెళితే’,’కళ్యాణ రాముడు’ ‘ఖుషీ ఖుషీగా’ ‘యమగోల మళ్ళీ మొదలైంది’ వంటి హిట్ సినిమాలు ఇతని ఖాతాలో ఉన్నాయి.

అయితే కాలక్రమేణా కామెడీ సినిమాలకి కాలం చెల్లిపోవడం.. అలాగే కొత్త హీరోలు ఎంట్రీ ఇవ్వడంతో వేణు వెనుకబడిపోయాడు. వెంకటేష్ హీరోగా నటించిన ‘చింతకాయల రవి’, ఎన్టీఆర్-బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘దమ్ము’ వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసాడు కానీ.. అవి కూడా ఇతని కెరీర్ ను నిలబెట్టలేకపోయాయి. అయితే దాదాపు 8 ఏళ్ళ తర్వాత ఇతను రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీలో ఓ కీలక పాత్రకు ఎంపికయ్యాడు వేణు.

శరత్ మండవ ఈ చిత్రానికి దర్శకుడు. వేణు ఈ ప్రాజెక్టులో జాయిన్ అవుతున్నట్టు ఆ చిత్రం దర్శకనిర్మాతలు ఈరోజు అధికారికంగా ప్రకటించారు. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో వేణు ఎంత వరకు రాబడతాడో చూడాలి. ఒకవేళ ఈ సినిమా కనుక హిట్ అయితే అతనికి మరిన్ని అవకాశాలు రావడం గ్యారెంటీ అనే చెప్పాలి.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Divyansha Koushik
  • #Mass Maharaja Ravi Teja
  • #Praveen KL
  • #RT68
  • #Sam CS

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

related news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Sri Satya: ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ను లాంచ్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య

Sri Satya: ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ను లాంచ్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Natty Kumar: ‘పెద్ది’ని అడ్డుకుంటే నిరాహార దీక్ష చేస్తా.. నిర్మాత వార్నింగ్‌ వైరల్‌

Peddi: రామ్‌ స్టెప్‌ ‘చికిరి’లో.. ‘చికిరి’ స్టెప్‌ ఐటెమ్‌ సాంగ్‌లో.. ఇది గమనించారా?

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

2 mins ago
Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

31 mins ago
Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

53 mins ago
Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

1 day ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

1 day ago

latest news

Aishwarya Rai: కాన్స్‌లో ఐశ్వర్య లుక్‌.. డ్రెస్‌ కోసం ఎన్ని వందల గంటలు కష్టపడ్డారో తెలుసా?

15 hours ago
Tollywood: తేల్చి చెప్పిన ఎగ్జిబిటర్లు.. ఇక బంతి నిర్మాతల కోర్టులో.. తేల్చుతారా. తెంచుతారా?

Ansiba Hassan: మలయాళ సినిమా పరిశ్రమలో మరో వివాదం.. ‘అమ్మ’ పదవికి ఆమె రాజీనామా

22 hours ago
Peddi: ‘పెద్ది’ కథ ఇదేనా.. ట్రైలర్‌లో దాచిన విషయాలు ఇవేనా?

Balayya : బాలయ్య – వివేక్ ఆత్రేయ కాంబోలో మూవీ లేనట్టేనా..?

Balayya : బాలయ్య – వివేక్ ఆత్రేయ కాంబోలో మూవీ లేనట్టేనా..?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version