Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » డిఫెరెంట్ స్లాంగ్ తో ఆకట్టుకున్న నటీనటులు

డిఫెరెంట్ స్లాంగ్ తో ఆకట్టుకున్న నటీనటులు

  • February 7, 2018 / 12:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డిఫెరెంట్ స్లాంగ్ తో ఆకట్టుకున్న నటీనటులు

కొత్తదనం ఉంటే సినిమాకి హిట్ గ్యారంటీ. కొత్త కథ.. విభిన్నమైన కథనం ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతారు. అందుకే నటీనటులు కూడా సినిమాకి సినిమాకి కొత్తలుక్ తో కనిపిస్తుంటారు. ఈ మధ్య రూపంలోనే కాదు.. మాటల్లోనూ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. డిఫెరెంట్ స్లాంగ్ తో ఆకట్టుకుంటున్నారు. అలా మెప్పించిన తారలపై ఫోకస్..

అల్లు అర్జున్ (రుద్రమ దేవి) Allu Arjunఅల్లు అర్జున్ రుద్రమ దేవిలో గోన గన్నారెడ్డిగా అదరగొట్టారు. ఇందులో అతను తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడి మెప్పించారు. “నేను తెలుగు భాష లెక్క, ఆడ ఉంటా, ఈడ ఉంటా” అంటూ అందరినీ అలరించారు.

సాయి పల్లవి (ఫిదా)Sai Pallaviతెలంగాణలో పుట్టిపెరిగిన నటీనటులు తెలంగాణ యాసలో మాట్లాడడం స్పెషల్ కాదు. కానీ తమిళనాడులో పుట్టి పెరిగిన సాయి పల్లవి తొలి సినిమాతోనే అచ్చమైన తెలంగాణ అమ్మాయిగా మాట్లాడి అందరితో ఫిదా అనిపించుకుంది.

ప్రియదర్శి ( పెళ్లిచూపులు) Priyadarshiపెళ్లిచూపులు సినిమా పేరు చెప్పగానే ప్రియదర్శి పేరు గుర్తుకు వస్తుంది. తన డైలాగ్ డెలవిరీతో అంతలా నవ్వించాడు. “నా చావు నే చస్తా నీకెందుకు” అనే డైలాగ్ అందరికీ గుర్తిండి పోయింది.

ఎన్టీఆర్ (అదుర్స్ )NTR బ్రాహ్మణుల నోటి నుంచి తెలుగు భాష కొత్తగా వినిపిస్తుంటుంది. ఆ స్లాంగ్ ని ఓ పట్టు బట్టి అదుర్స్ సినిమాలో ఎన్టీఆర్ పలికారు. పకపకా నవ్వించారు.

రాహుల్ రామకృష్ణ (అర్జున్ రెడ్డి ) Rahul Ramakrishnaఅర్జున్ రెడ్డి సినిమాలో హీరో, హీరోయిన్ తో పాటు చివరి వరకు జర్నీ అయ్యే రోల్ శివ. ఈ పాత్రలో రాహుల్ రామకృష్ణ చెప్పిన ప్రతి డైలాగ్ చాలా నేచురల్ గా ఉంటుంది.

విజయ శాంతి ( ఒసేయ్ రాములమ్మ ) Vijaya Shanthiకొన్నేళ్ల క్రితం తెలంగాణ మారుమూల గ్రామాల్లో ప్రజలు ఎలా మాట్లాడుకునేవారో.. అదే విధంగా ఒసేయ్ రాములమ్మ సినిమాలో విజయ్ శాంతి మాట్లాడి విజయాన్నీ, అభినందనలను అందుకుంది.

రామ్ చరణ్ (రంగస్థలం ) Ram Charanవెండితెరపై గోదావరి యాసలో అనేకమంది నవ్వులు పూయించారు. అయితే ఆ యాసలో రామ్ చరణ్ తొలిసారి రంగస్థలంలో మాట్లాడారు. సినిమా ఇంకా రిలీజ్ కాకపోయినా టీజర్ లో చెప్పిన డైలాగ్స్ తోనే అందరినీ చెర్రీ ఆకర్షించారు.

ఇంకా మేము ఏ పాత్రనైనా మిస్ అయి ఉంటే కామెంట్ చేయండి…

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adhrus
  • #Allu Arjun
  • #Arjun Reddy
  • #Fidaa
  • #NTR

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

20 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

2 days ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

2 days ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

2 days ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

2 days ago

latest news

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

12 mins ago
Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

18 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

22 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version