Aditi Gautam :ఘనంగా ‘నేనింతే’ హీరోయిన్ అదితి గౌతమ్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

Advertisement

రవితేజ -పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘నేనింతే’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సియా గౌతమ్. ఈమె అసలు పేరు అధితి గౌతమ్ అయినప్పటికీ సియా గౌతమ్ గానే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. 2008లో వచ్చిన ‘నేనింతే’ చిత్రంలో ఈమె సంధ్య అనే పాత్ర పోషించింది.సినీ పరిశ్రమలో హీరోయిన్ల కష్టాలు ఎలా ఉంటాయి అనేది ఈమె పాత్ర ద్వారా చూపించాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ఈమె పాత్ర బాగానే ఉంటుంది..

ఈమె బాగా నటించింది కానీ సినిమా మాత్రం హిట్ అవ్వలేదు. ఆ తర్వాత ‘వేదం’ సినిమాలో చిన్న పాత్ర చేసింది. కొంత గ్యాప్ ఇచ్చి ఈమె గోపీచంద్ నటించిన ‘పక్కా కమర్షియల్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా కూడా ప్లాప్ అవ్వడం వల్ల ఈమెకు ఆశించిన బ్రేక్ రాలేదు. అయితే సైలెంట్ గా ఈమె పెళ్లి చేసుకుని షాకిచ్చింది. ఫిబ్రవరి 6న సాయంత్రం ఈమె పెళ్లి ఘనంగా జరిగింది. ఈమె భర్త పేరు నిఖిల్ పాల్కే వాలా.

వీరి పెళ్ళికి హీరోయిన్ ప్రియమణి తన భర్తతో కలిసి హాజరైంది. అలాగే ఎన్టీఆర్.. ‘శక్తి’ సినిమాలో ఓ హీరోయిన్ గా నటించిన మంజరి కూడా హాజరైంది. ఇక సియా గౌతమ్ అలియాస్ అదితి గౌతమ్ పెళ్లి ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus