Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Actress: పాట కోసం స్టార్‌ హీరో సలహాలు తీసుకున్న స్టార్‌ హీరోయిన్‌.. అంత అవసరం ఏంటంటే?

Actress: పాట కోసం స్టార్‌ హీరో సలహాలు తీసుకున్న స్టార్‌ హీరోయిన్‌.. అంత అవసరం ఏంటంటే?

  • August 8, 2023 / 06:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress: పాట కోసం స్టార్‌ హీరో సలహాలు తీసుకున్న స్టార్‌ హీరోయిన్‌.. అంత అవసరం ఏంటంటే?

ఆమె స్టార్‌ హీరోయిన్‌.. ఆమె డేట్స్‌ కోసం ఎంతోమంది నిర్మాతలు వేచి చూస్తారు. ఆ కాంబినేషన్‌ కుదిరితే చాలని మొన్నీమధ్య వరకు టాలీవుడ్‌లో స్టార్‌ హీరోలు వెయిట్‌ కూడా చేశారు. ఎంత టాలెంట్‌ లేకపోతే అంత రెస్పాన్స్‌ ఉంటుంది చెప్పండి. అలాంటి హీరోయిన్‌ ఓ పాటలో లిప్‌ సింక్‌ విషయంలో ఇబ్బంది పడింది అంటే నమ్ముతారా? అంతేకాదు ఆ ఇబ్బందిని అధిగమించడానికి ఓ స్టార్‌ హీరోయిన్‌ సాయం అడిగింది అంటే బిలీవ్‌ చేస్తారా? చేయాల్సిందే ఎందుకంటే ఇది జరిగింది. ఆ విషయం ఆ హీరోయినే చెప్పింది కాబట్టి.

‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’ సినిమాలో రణ్‌వీర్‌ సింగ్‌కు జోడీగా ఆయన బెస్ట్‌ ఫ్రెండ్‌ ఆలియా భట్‌ నటించి మెప్పించింది. సినిమాకు తొలుత డివైడ్‌ టాక్‌ వచ్చినా.. ఆ తర్వాత సినీ జనాలు బాగానే ఆదరించారు. ఈ సినిమాలో బెంగాలీ రాణీగా ఆలియా అదరగొట్టింది. పాటల్లో అయితే ఇంకా సూపర్‌. అయితే ఈ ‘సూపర్‌’ కాంప్లిమెంట్‌ వెనుక షారుఖ్‌ ఖాన్‌ హస్తం కూడా ఉంది. ఈ విషయాన్ని ఆలియా భట్‌ ఇటీవల చెప్పుకొచ్చింది.

‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’ సినిమా మంచి విజయాన్ని అందుకున్న సందర్భంగా ఇటీవల టీమ్‌ సక్సెస్‌ మీట్‌ పెట్టింది. ఈ సందర్భంగా ఆలియా మాట్లాడుతూ ఓ పాట కోసం నేను షారుఖ్‌ ఖాన్‌ ఇంటికి వెళ్లి సలహాలు తీసుకున్నాను అని చెప్పింది. దీంతో అందరూ షాక్‌ అయ్యారు. హీరోయిన్‌ అయ్యి ఇన్నేళ్ల తర్వాత మళ్లీ సలహాలేంటి అనుకున్నారు. ఆ సినిమాలోని ‘ఇష్క్‌వాలా లవ్‌’ అనే పాట కోసం లిప్‌ సింక్‌ చెప్పడానికి ఆలియా (Actress) భయపడిందట. నేను బాగా చేస్తానో, లేదో అనే డౌట్‌ వచ్చిందట.

దీంతో ఈ విషయంలో షారుఖ్‌ నీకు హెల్ప్‌ చేస్తాడు. ఓసారి ఫోన్‌ చేసి మాట్లాడు దర్శకుడు కరణ్‌ జోహార్‌ చెప్పారట. దీంతో షారుఖ్‌కి కాల్‌ చేస్తే… ఇంటికి రమ్మన్నారట. అక్కడ ఆయన కూతురు సుహానతో కలసి షారుఖ్‌ దగ్గర ఆలియా లింప్‌ సింక్‌ నేర్చుకుందట. దాదాపు మూడు గంటల పాటు ఆ పాటకు లిప్‌ సింక్‌ చేయడం ప్రాక్టీస్‌ చేశారట. ‘షారుఖ్‌ది చాలా పెద్ద మనసు. నాకు సహాయం చేయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఆయన నాకు చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోను అని ఆలియా అంది.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Shah Rukh Khan

Also Read

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

100 Days Love Story: ‘100 డేస్ లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన చిత్ర బృందం

related news

Alia Bhatt: ఉదయాన్నే దానికి దూరంగా ఉండాలనుకుంటా.. కానీ కుదరడం లేదు

Alia Bhatt: ఉదయాన్నే దానికి దూరంగా ఉండాలనుకుంటా.. కానీ కుదరడం లేదు

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

trending news

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

Teja Sajja: తేజ సజ్జ.. గ్రేట్ ఎస్కేప్

22 hours ago
Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

Seetha Payanam Review in Telugu: సీతా పయనం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

Funky: నెగిటివ్ టాక్ తో కూడా బెటర్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘ఫంకీ’

1 day ago
Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

Sree Vishnu: శ్రీవిష్ణుతో పాటు… ఒకే రోజు 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరోల లిస్ట్

1 day ago
Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Couple Friendly Review in Telugu: కపుల్ ఫ్రెండ్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Magic Move Ments:సీనియర్ స్టార్ దర్శకులు కె. దశరథ్ సమర్పణలో ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’… వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ వైరల్

Magic Move Ments:సీనియర్ స్టార్ దర్శకులు కె. దశరథ్ సమర్పణలో ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’… వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ వైరల్

21 hours ago
Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

2 days ago
Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

Nilave Review in Telugu: నిలవే సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

Funky: నేనేమైనా ‘సాగర సంగమం’ తీశాను అని చెప్పానా.. మీరేమైనా సైంటిస్టులా? : నాగవంశీ

2 days ago
Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version