Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » రాజమౌళి టీమ్ కి షాకిచ్చిన ఆలియా భట్

రాజమౌళి టీమ్ కి షాకిచ్చిన ఆలియా భట్

  • December 16, 2020 / 06:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజమౌళి టీమ్ కి షాకిచ్చిన ఆలియా భట్

లాక్ డౌన్ కోరల నుంచి సినిమా ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే బయటపడుతొంది. కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధమవుతుంటే.. ఇంకొన్ని ప్రాజెక్ట్స్ షూటింగ్ ఫినిష్ చేసుకొంటున్నాయి. ప్రస్తుతం యావత్ భారతదేశంలోనే బిగ్గెస్ట్ మూవీ అయిన “ఆర్ ఆర్ ఆర్” షూటింగ్ కూడా జరుగుతొంది. రామ్ చరణ్, ఎన్టీఆర్, అజయ్ దేవగన్ ల కాంబినేషన్ సీన్స్ పూర్తిచేయడం జరిగింది. ఎన్టీఆర్-ఒలీవియా కాంబినేషన్ సీన్స్ కూడా పూర్తయ్యాయి. చరణ్-ఆలియా సీన్స్ మాత్రం పెండింగ్ ఉన్నాయి. ఇటీవలే ఆలియా షూట్ లో జాయినైన విషయం తెలిసిందే.

ఆమె సోలో సీన్స్, ఇంట్రడక్షన్ షాట్ & కొన్ని క్రూషియల్ సీన్స్ షూటింగ్ పూర్తయింది. అయితే.. ఈలోపు ఆలియా బ్రేక్ అడిగిందట రాజమౌళిని. ఇటీవలే నిహారిక పెళ్లి వేడుకను చూసుకుని చరణ్ కూడా హైద్రాబాద్ చేసుకున్నాడు. ఇద్దరి కాంబినేషన్ సీన్స్ ఫినిష్ చేద్దామనుకొనే సమయానికి ఈ గ్యాప్ ఏంటా అని ఆలోచనలోపడ్డారు రాజమౌళి & టీమ్. అయితే.. ఎప్పటినుంచో తన ప్రియుడు రణబీర్ తో లాంగ్ ట్రిప్ వేద్దామనుకుంటుంది ఆలియా. ఎందుకో కుదరడం లేదు.

అయితే.. రిషికపూర్ మరణం నుంచి ఇప్పుడే కాస్త కోలుకున్న రణబీర్ ఇప్పుడు ట్రిప్ కి ఒకే చెప్పడంతో వెంటనే.. రాజమౌళిని పర్మిషన్ అడిగింది. తప్పదు కాబట్టి రాజమౌళి కూడా పర్మిషన్ ఇచ్చేసాడు. మరి ఈలోపు వేరే షెడ్యూల్ ఏమైనా ప్లాన్ చేసుకుంటాడా లేక వేరే సీన్స్ ఏమైనా తీస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #Alia Bhatt
  • #Jr Ntr
  • #Rajamouli
  • #Ram Charan

Also Read

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

Comrade Kalyan Collections: పర్వాలేదు అనిపించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఓపెనింగ్స్

43 mins ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 hour ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

1 day ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version