Actress Amala Paul: నెట్టింట వైరల్ అవుతున్న అమల పాల్ లేటెస్ట్ ఫోటోలు..!

  • August 13, 2021 / 05:09 PM IST

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలా పాల్.. తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. నాగ చైతన్య హీరోగా వచ్చిన ‘బెజవాడ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తరువాత రాంచరణ్ తో ‘నాయక్’, అల్లు అర్జున్ తో ‘ఇద్దరమ్మాయిలతో’, నానితో ‘జెండా పై కపిరాజు’ వంటి సినిమాల్లో నటించింది. కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో తమిళ దర్శకుడు ఏ.ఎల్.విజయ్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.

ఆ తరువాత ఈమె సినిమాల్లో నటిస్తున్నప్పటికీ పెద్ద సినిమాల్లో అవకాశాలు రావడం లేదనే చెప్పాలి.దాంతో నయన తార లాగానే కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ వస్తుంది. గతేడాది ఈమె నటించిన ‘ఆమె’ చిత్రం ఎన్నో వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ సింగర్ బవేందర్ సింగ్ ను ఈమె సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది అంటూ ప్రచారం కూడా జరిగింది. అతన్ని అమల లిప్ లాక్ పెట్టుకున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇదిలా ఉండగా.. తాజాగా అమల పాల్ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫొటోల్లో ఆమె ఎద అందాలను చూపిస్తూ కుర్రకారు మతులు పోగొడుతుందనే చెప్పాలి. ‘ఇదెక్కడి హాట్నెస్ రా మావ’ అంటూ కొంతమంది కామెంట్లు కూడా పెడుతుండడం విశేషం. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30


Most Recommended Video

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus