Amyra Dastur: అమైరా దస్తూర్ టెంప్టింగ్ ఫోజులు.. వైరల్ అవుతున్న ఫోటోలు ..!

సందీప్ కిషన్ హీరోగా మహేష్ బాబు అక్క మంజుల దర్శకత్వంలో రూపొందిన ‘మనసుకు నచ్చింది’ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది అమైరా దస్తూర్. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకుని రాజ్ తరుణ్ తో ‘రాజుగాడు’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా ప్లాప్ అయ్యింది. దీంతో తెలుగులో ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. అవకాశాలు కూడా రాలేదు కాబట్టి తెలుగు సినిమాల్లో ఈమె కనిపించలేదు.

కానీ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ వార్తల్లో నిలుస్తోంది. లేటెస్ట్ ఫొటోల్లో ఆమె విచ్చల విడిగా అందాలు ఆరబోసి హాట్ టాపిక్ అయ్యింది.థైస్ అందాలు ప్రదర్శిస్తూ హాట్ టాపిక్ గా నిలిచింది. ఈ ఫొటోల్లో ఆమె చూడటానికి చాలా గ్లామర్ గా కనిపిస్తుంది అని చెప్పాలి. ఆమె (Amyra Dastur) లేటెస్ట్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus