ప్రముఖ నటి ఆండ్రియా అందరికీ సుపరిచితమే..! ఓ మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన ఈమె.. అటు తర్వాత సింగింగ్ టాలెంట్ ను బయట పెట్టి తక్కువ టైంలోనే పాపులర్ సింగర్ అయిపోయింది. ఈ క్రమంలో ఆమె స్నేహితుడు అయిన అనిరుధ్… తన సినిమాల్లో పాటలు పాడే అవకాశాన్ని కలగడంతో తర్వాత అతనితో ప్రేమాయణం నడిపింది ఈ బ్యూటీ. అది ఎంత దూరం వెళ్లిందో అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ఆండ్రియా ఓపెన్ గానే ఒప్పుకుంది.
సినిమాల్లో రాణించడానికి తాను ఎంతవరకు అయినా వెళ్తాను అని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. నిజ జీవితంలో కూడా ఆమె స్వభావం అలాగే ఉంటుంది. ఈ విషయాన్ని పలు సినిమాల్లో ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించి ప్రూవ్ చేసింది. ‘గృహం’ సినిమాలో ఆమె గ్లామర్ షో కానీ బోల్డ్ సన్నివేశాలు కానీ ఏ రేంజ్లో ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?