Andrea Jeremiah: ఆండ్రియా అందాల విందు.. వైరల్ అవుతున్న ఫోటోలు

ఆండ్రియా .. ఓ మోడల్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత సింగర్ గా , నటిగా మారి పాపులర్ అయ్యియింది. నిజ జీవితంలో ఈమె ఎంత బోల్డ్ గా ఉంటుందో అందరికీ తెలుసు. అలాగే సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేయడానికి ఈమె ఏమాత్రం సందేహించదు.వెనకడుగు వేయదు. పలు సినిమాల్లో ఈమె చేసిన ఇంటిమేట్ సన్నివేశాలు చూస్తే ఈ విషయం అందరికీ ఇట్టే అర్థమవుతుంది. ‘గృహం’ సినిమాలో ఆమె సిద్దార్థ్ తో చేసిన ఇంటిమేట్ సీన్ గురించి ఇప్పటికీ సోషల్ మీడియాలో డిస్కషన్లు జరుగుతూనే ఉంటాయి.

ఇదిలా ఉండగా.. ఈమె (Andrea Jeremiah) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఈమె తన మార్క్ గ్లామర్ షో ప్రదర్శించింది. ఎంత గ్లామర్ షో చేసినా ఈమె టాప్ హీరోయిన్ గా ఎదగలేకపోతుంది. అలా అని ఆఫర్లు లేవా అంటే కాదు..!ప్రస్తుతం వెంకటేష్ – శైలేష్ కొలను కాంబినేషన్లో రూపొందుతున్న ‘సైంధవ్’ లో కూడా నటిస్తుంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus