Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Anikha: అనిఖా సురేంద్రన్… రెండో సినిమాకే ఇంత గ్లామర్ రచ్ఛా..?

Anikha: అనిఖా సురేంద్రన్… రెండో సినిమాకే ఇంత గ్లామర్ రచ్ఛా..?

  • February 9, 2023 / 01:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anikha: అనిఖా సురేంద్రన్… రెండో సినిమాకే ఇంత గ్లామర్ రచ్ఛా..?

అనిఖా సురేంద్రన్… మూడేళ్ళకే చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ 20 పైగా సినిమాల్లో నటించేసింది. 18 ఏళ్ళకే తెలుగు సినిమాలో హీరోయిన్ గా కూడా నటించేసింది.2019 లో అజిత్ హీరోగా వచ్చిన ‘విశ్వాసం’ సినిమాలో.. అతని కూతురు శ్వేత పాత్రలో ఈమె నటించి బాగా పాపులర్ అయ్యింది అనిఖా సురేంద్రన్. ఆ సినిమా ‘స్టార్ మా’ ‘స్టార్ మా మూవీస్’ ‘స్టార్ మా గోల్డ్’ వంటి వాటిల్లో వారానికి రెండు, మూడు సార్లు టెలికాస్ట్ అవుతుంది కాబట్టి మీరు ఈజీగానే గుర్తుపట్టవచ్చు.

అంతేకాదు ‘ఘోస్ట్’ సినిమాలో నాగార్జున మేనకోడలు అదితి గా కూడా నటించింది. ఇక ఇటీవల వచ్చిన ‘బుట్టబొమ్మ’ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా లీడ్ రోల్ పోషించింది ఈ బ్యూటీ. ఆ సినిమాలో సత్య అనే మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిగా చాలా పద్ధతిగా కనిపించింది. అయితే హీరోయిన్ గా చేస్తున్న రెండో సినిమాకి ఈమె ఓ రేంజ్లో గ్లామర్ షో చేసినట్టు స్పష్టమవుతుంది.

అనిఖా మలయాళంలో ‘ఓ మై డార్లింగ్’ అనే మూవీలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో లిప్ లాక్ లతో రెచ్చిపోయింది అనిఖా సురేంద్రన్. మెల్విన్ జి బాబు హీరోగా నటించిన ఈ మూవీలో అనిఖా బోల్డ్ గా నటించినట్టు ఇటీవల ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alfred D Samuel
  • #Anikha surendran
  • #Melvin G Babu
  • #Mukesh
  • #Oh My Darling Movie

Also Read

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Bigg Boss 10 Telugu,Trigun: త్రిగుణ్ ను టార్గెట్ చేశారా? లేక త్రిగుణ్ వైపు డైవర్ట్ చేస్తున్నారా?

related news

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ కంటెస్టంట్స్ పారితోషికాల లిస్ట్.. టాప్ లో అతనే..!

1 hour ago
Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

9 hours ago
Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

Irumudi Collections: అక్షరాలా రూ.110 కోట్ల లాభాలు.. చరిత్ర సృష్టించిన ‘ఇరుముడి’

21 hours ago
Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

Romanchakam Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘రోమాంచకం’

22 hours ago
Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

Ramba Oorvasi Menaka Collections: పర్వాలేదనిపించిన ‘రంభ ఊర్వశి మేనక’ ఓపెనింగ్స్

22 hours ago

latest news

Epic: మేమన్నది నిజమైంది.. మరో ‘సెమిస్టర్‌’ కూడా ఉందట?

34 mins ago
Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

2 hours ago
Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

3 hours ago
The Paradise: పాట.. ప్యాచ్‌ వర్క్‌.. ఎడిటింగ్.. సీజీ.. ప్రచారం.. 2 వారాల్లో సాధ్యమేనా?

Swagatha Krishnan: కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్‌ వాయిస్‌ రెయిజ్‌

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version