వైరల్ అవుతున్న హీరోయిన్ అనిత ప్రెగ్నెన్సీ ఫోటో షూట్..!

అనిత .. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయమవసరం లేదు. ఉదయ్ కిరణ్ హీరోగా తేజ డైరెక్షన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘నువ్వు నేను’ లో హీరోయిన్ గా నటించింది. ఈమె పూర్తి పేరు అనితా హస్సానందిని. కానీ అనితగానే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.తెలుగులో నటించిన మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకోవడంతో… ఆ తరువాత ఈమెకు ‘శ్రీరామ్’ ‘నిన్నే ఇష్టపడ్డాను’ ‘ఆడంతే అదో టైపు’ ‘నేను పెళ్ళికి రెడీ’ వంటి క్రేజీ చిత్రాల్లో అవకాశాలు దక్కాయి.

ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోగా… కొన్నాళ్ల తరువాత అనిత కాస్త ఒళ్ళు చెయ్యడంతో అవకాశాలు తగ్గాయని చెప్పొచ్చు. అటు తర్వాత స్లిమ్ అయ్యి ‘నేనున్నాను’ ‘జీనియస్’ వంటి చిత్రాల్లో ఐటెం సాంగ్స్ చేస్తూ రీ ఎంట్రీ ఇచ్చింది. అవి కూడా ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. దాంతో బాలీవుడ్ కు చెక్కేసి ప్రముఖ బిజినెస్మెన్ రోహిత్ ను వివాహం చేసుకుంది. తరువాత ‘నాగిని’ వంటి పలు హిందీ సీరియల్స్ లో నటిస్తూ బిజీగా గడుపుతుంది.

ఇదిలా ఉండగా.. అనిత ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈమె ఓ హాట్ ఫోటో షూట్లో పాల్గొని సంచలనం సృష్టిస్తోంది. బికినీలో ధరించి కూడా అనిత ఈ ఫోటో షూట్లో పాల్గొనడం ఆశ్చర్యం కలిగించే విషయం. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus