ఉదయ్ కిరణ్ హీరోగా సంచలన దర్శకుడు తేజ దర్శకత్వంలో వచ్చిన 'నువ్వు నేను' చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. 2001 లో ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది అనిత. ఈమె పూర్తి పేరు అనితా హస్సానందిని . కానీ అనితగానే తెలుగు జనాలకి ఫెమీలియర్.అనిత తెలుగులో నటించిన మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకోవడంతో... ఆ తర్వాత ఈమెకు 'శ్రీరామ్' 'నిన్నే ఇష్టపడ్డాను' 'ఆడంతే అదో టైపు' 'నేను పెళ్ళికి రెడీ' వంటి పెద్ద సినిమాల్లో ఛాన్సులు లభించాయి.కానీ ఆ సినిమాలు ఘోరంగా ప్లాప్ అయ్యాయి. కొన్నాళ్ల తర్వాత అనిత కాస్త బరువు పెరగడంతో అవకాశాలు ఇంకా తగ్గాయని చెప్పాలి. దీంతో ఆమె బాలీవుడ్ చెక్కేసి అక్కడ హిందీ సీరియల్స్ లో నటించి మెప్పించింది. ఇప్పటికీ ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసే గ్లామర్ ఫోటోలు హాట్ టాపిక్ అవుతుంటాయి. ఆమె (Anitha) లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి : View this post on Instagram A post shared by Anita H Reddy (@anitahassanandani) View this post on Instagram A post shared by Anita H Reddy (@anitahassanandani) View this post on Instagram A post shared by Anita H Reddy (@anitahassanandani) View this post on Instagram A post shared by Anita H Reddy (@anitahassanandani) ; View this post on Instagram ; A post shared by Anita H Reddy (@anitahassanandani) ; View this post on Instagram ; A post shared by Anita H Reddy (@anitahassanandani) ; View this post on Instagram ; A post shared by Anita H Reddy (@anitahassanandani) ; View this post on Instagram ; A post shared by Anita H Reddy (@anitahassanandani) ; View this post on Instagram ; A post shared by Anita H Reddy (@anitahassanandani) https://youtu.be/6PbiktPZsG8?si=iJ1PccBIhbbVTbYS మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్! ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్! సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!