Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » ‘గోవిందుడు అందరివాడేలే’ ఫేమ్ ఆయేషా కుదుస్కర్ లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

‘గోవిందుడు అందరివాడేలే’ ఫేమ్ ఆయేషా కుదుస్కర్ లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

  • October 30, 2022 / 12:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘గోవిందుడు అందరివాడేలే’ ఫేమ్ ఆయేషా కుదుస్కర్ లేటెస్ట్ ఫోటోలు వైరల్..!

పెద్ద సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన చాలా మంది ఇప్పుడు హీరోలు, హీరోయిన్లు గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అలా అని అందరూ నిలదొక్కుకోవడం లేదు. వెంటనే ఫేడౌట్ అయిపోతున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. చరణ్ ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరవ్వాలని భావించి చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంత ఇంపాక్ట్ చూపలేకపోయింది.

పైగా చరణ్ నటన పై కూడా బోలెడన్ని విమర్శలు వెల్లువెత్తాయి. కథ కూడా కృష్ణవంశీ గత సినిమాల్లో ఉన్నట్టే ఉంటుంది. అయితే సినిమాలోని లొకేషన్స్, పాటలు వంటివి ఆకట్టుకుంటాయి. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో చరణ్ కి తండ్రిగా సీనియర్ నటుడు రెహమాన్ నటించగా.. చెల్లెలి పాత్రలో ఆయేషా కుదుస్కర్ నటించింది. ఈ సినిమా టైంకి ఆయేషా వయసు 18 సంవత్సరాలు, అయినప్పటికీ చిన్న అమ్మాయి మాదిరిగా కనిపిస్తుంది.

సినిమా క్లైమాక్స్ లో ఈమె గురించి ఓ ఎమోషనల్ ఫైట్ కూడా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కంటే ముందు ఆయేషా కొన్ని హిందీ సీరియల్స్ లో కూడా నటించింది. అలాగే హృతిక్ రోషన్ నటించిన అగ్నిపథ్ మూవీలో కూడా ఈమె నటించింది.అయితే ‘గోవిందుడు..’ తర్వాత ఈమె తెలుగు సినిమాల్లో నటించలేదు.

ఇదిలా ఉండగా.. ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోల్లో ఈమె గ్లామర్ ఫోజులు ఇస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. అసలు అప్పటికీ ఇప్పటికీ సంబంధం లేని విధంగా ఈమె కనిపిస్తుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Ayesha Kaduskar
  • #Ayesha
  • #Ayesha Kaduskar

Also Read

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

Anil Ravipudi: కళ్యాణ్ రామ్ ఎంట్రీతో కథలో మార్పులు

3BHK Collections: ప్లాప్ గా మిగిలిన సిద్దార్థ్ ‘3 BHK’

related news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

NKR x AR: కల్యాణ్‌ రామ్‌ కంటే ముందు ఈ కథలో వచ్చింది ఎవరెవరో తెలుసా?

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Shamlee: ‘ఓయ్‌’ హీరోయిన్‌ ఇప్పుడు కూడా ఆర్టిస్టే.. కానీ నటించదు!

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

trending news

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

Vishnu Vinyasam: పర్వాలేదనిపించిన ‘విష్ణు విన్యాసం’ మొదటి రోజు కలెక్షన్లు

11 mins ago
Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

Hansi Productions: వినూత్న ప్రేమకథతో ‘హన్సి ప్రొడక్షన్స్’ వారి కొత్త సినిమా ప్రారంభం

1 hour ago
Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

Junior Collections: ప్లాప్ గా మిగిలిన ‘జూనియర్’.. కానీ..?

2 hours ago
Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

Thammudu Collections: ఎపిక్ డిజాస్టర్ గా మిగిలిన ‘తమ్ముడు’

4 hours ago
Anil Ravipudi: కళ్యాణ్ రామ్ ఎంట్రీతో కథలో మార్పులు

Anil Ravipudi: కళ్యాణ్ రామ్ ఎంట్రీతో కథలో మార్పులు

4 hours ago

latest news

తాతాయుగుంట అమ్మవారిని, తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి అనన్య నాగళ్ళ

6 hours ago
Allu Arjun – Mrunal: ఆమేమో అలా అంటోంది.. అల్లు అర్జునేమో కన్ను కొడుతున్నాడు.. ఏంటి కథ

7 hours ago
Taapsee: డ్యామేజ్‌ కంట్రోల్‌ చేస్తున్న తాప్సి.. స్వరం మార్చిన రెబల్‌ హీరోయిన్‌

రజనీ కొడుకు ఎవరో తెలిసిపోయింది… సిబి ప్లానింగ్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version