50 ఏళ్ళ వయసొస్తున్నా నటి భావన ‘అందం’ చెక్కు చెదరలేదు కదా.. ఫోటోలు వైరల్!

సీరియల్ నటి భావన సామంతుల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘అందం’ అనే సీరియల్ తో పరిచయమై బుల్లితెర పై స్టార్ హీరోయిన్ అనే క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ‘యమలీల’ ‘పాపే నా ప్రాణం’ ‘కలిసుంటే కలదు సుఖం’ వంటి సీరియల్స్ లో కూడా నటించి ఇంకా ఫేమస్ అయ్యింది. ఒకప్పుడు ఈటీవీ లో టెలికాస్ట్ అయ్యే సీరియల్స్ లో తర్వాత, స్టార్ మా లో టెలికాస్ట్ అయ్యే సీరియల్స్ లో ఈమె ఎక్కువగా కనిపించేది.

ప్రస్తుతం ఎక్కువగా జీ తెలుగులో ప్రసారమయ్యే సీరియల్స్ లో కనిపిస్తుంది. అంతేకాకుండా బుల్లితెర పై నిర్వహించే డాన్స్ షోలు లేదా పండుగల టైంలో నిర్వహించే షోలలో ఎక్కువగా కనిపిస్తూ తన డాన్స్ లతో, గ్లామర్ తో తడిపి ముద్ద చేసేస్తుంది. భావన గతంలో పలు సినిమాల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే.కెరీర్ ప్రారంభంలో ఈమె కొన్ని బోల్డ్ సినిమాల్లో నటించింది. ఆ సినిమాల్లో ఈమె పై చిత్రీకరించిన రొమాంటిక్ సన్నివేశాలు అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి.

అలాగే ‘సుప్రభాతం’ ‘అందగాడు’ వంటి ఫ్యామిలీ సినిమాల్లో ఈమె నటించింది. అయితే సీరియల్ దర్శకుడు విజయ్ కృష్ణను పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె సినిమాలకు దూరంగా ఉంటుంది.అయితే అప్పట్లో తన అందంతో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన భామల్లో ఈమె కూడా ఒకరన్న సంగతి తెలిసిందే.50 ఏళ్ళ వయసొచ్చినా.. ఈమె అందం చెక్కుచెర్లేదు. ఈమెకు సంబంధించి కొన్ని గ్లామర్ ఫోటోలను ఇప్పుడు ఓ లుక్కేయండి :


 

 


రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus