Bindu Madhavi: బిగ్ బాస్ విన్నర్ బిందు మాధవి క్లీవేజ్ షో .. ఫోటోలు వైరల్..!

  • August 4, 2022 / 11:33 AM IST

బిందు మాధవి… ఆంధ్రప్రదేశ్ కు చెందిన మదనపల్లి చెందిన ఈ అమ్మాయి..’ఆవకాయ బిర్యానీ’ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత ‘లీడర్’ ‘బంపర్ ఆఫర్’ ‘రామ రామ కృష్ణ కృష్ణ’ వంటి చిత్రాల్లో నటించింది కానీ ఈమెకు ఆశించిన బ్రేక్ రాలేదు. దీంతో తమిళ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ పలు సినిమాల్లో నటించింది. అయినా ఈమెకు కలిసొచ్చింది ఏమీ లేదు. దీంతో తమిళ బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి క్రేజ్ సంపాదించుకుంది.

అక్కడ విన్నర్ కాకపోవడంతో.. ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ లో కూడా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను మెప్పించింది. ఫైనల్ గా విన్నర్ గా నిలిచి బోలెడంత క్రేజ్ ను సంపాదించింది. తెలుగు బిగ్ బాస్ లో విన్నర్ గా నిలిచిన మొదటి లేడీ కంటెస్టెంట్ కావడంతో బిందు మాధవి పేరు మార్మోగింది. ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ విన్నర్ అయినప్పటి నుండి ఆ క్రేజ్ ను ఉపయోగించుకోవాలి అని ఈమె బాగా ప్రయత్నిస్తోంది.

అందుకోసం గ్లామర్ ఫోటోషూట్లలో పాల్గొంటూ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి ఏకంగా క్లీవేజ్ షోలతో దడ దడలాడించింది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus