Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » దర్శకుడిని తల్చుకుంటూ హీరోయిన్ ఎమోషనల్!

దర్శకుడిని తల్చుకుంటూ హీరోయిన్ ఎమోషనల్!

  • January 22, 2021 / 01:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దర్శకుడిని తల్చుకుంటూ హీరోయిన్ ఎమోషనల్!

షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకొని టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నటి చాందినీ చౌదరి. ఐదేళ్లుగా ఇండస్ట్రీలో పని చేస్తున్నప్పటికీ సరైన సక్సెస్ ను మాత్రం అందుకోలేకపోయింది. గతేడాది విడుదలైన ‘కలర్ ఫోటో’ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్న ఈ బ్యూటీకి ఇప్పుడు వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె నటించిన ‘సూపర్ ఓవర్’ అనే కొత్త సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో చిత్రబృందం ఓ ఈవెంట్ ని ఏర్పాటు చేసింది.

ఈ ఈవెంట్ లో హీరోయిన్ చాందినీ చౌదరి స్టేజ్ పైనే కంటతడి పెట్టుకుంటూ తీవ్ర ఆవేదన చెందింది. ‘సూపర్ ఓవర్’ సినిమా తెరకెక్కిస్తోన్న సమయంలో చిత్ర దర్శకుడు ప్రవీణ్ మృతి చెందారు. ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ లో ఉన్న సమయంలో ప్రవీణ్ యాక్సిడెంట్ కి గురయ్యారు. ఆ తరువాత కొన్ని రోజుల పాటు హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతూ మరణించడంతో యూనిట్ సభ్యులంతా ఆవేదన చెందారు. సినిమా షూటింగ్ లో భాగంగా ఓ సీన్ ను వివరిస్తూ ఆయన యాక్సిడెంట్ కి గురికావడం ప్రతీ ఒక్కరినీ బాధించింది.

దీంతో దర్శకుడు లేకపోయినా.. ఆయన కలను నిజం చేయడానికి యూనిట్ మొత్తం పని చేసి సినిమాను విడుదల చేస్తోంది. ఈ విషయాలను గుర్తుచేసుకుంటూ స్టేజ్ పై ఎమోషనల్ అయింది చాందినీ చౌదరి. కన్నీళ్లు పెట్టుకున్న చాందినీను హీరో నవీన్ చంద్ర ఓదార్చే ప్రయత్నం చేశారు. అనంతరం దర్శకుడు ప్రవీణ్ తో తనకున్న అనుభవాలను తలచుకుంటూ తన బాధను వ్యక్తం చేశాడు నవీన్ చంద్ర. ఈ సినిమాను ‘ఆహా’ ఓటీటీ యాప్ లో ఈరోజు విడుదల చేస్తున్నారు.

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandini Chowdary
  • #Naveen Chandra
  • #Praveen
  • #Super Over

Also Read

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

3 hours ago
Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

4 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago

latest news

Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

6 hours ago
Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

7 hours ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

18 hours ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version