Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్‌4లో మీరు చూడని వీడియో…!

బిగ్‌బాస్‌4లో మీరు చూడని వీడియో…!

  • September 23, 2020 / 05:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌4లో మీరు చూడని వీడియో…!

బిగ్‌బాస్‌ 4లోకి అవినాష్‌ వచ్చినప్పటి నుంచి కాస్త సందడి పెరిగింది. నలుగురు కలసి నవ్వుకుంటున్నారంటే అక్కడ అవినాష్ ఉన్నాడు అనేలా పరిస్థితి మారింది. నిన్న కూడా అవినాస్ అలా ఒకటి ట్రై చేశాడు. అమ్మ రాజశేఖర్‌, మెహబూబ్‌, దివి, అవినాష్‌ తదితరులు కలసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఈలోగా అవినాష్‌కు సంబంధించిన వాటర్‌మిలన్‌ షర్ట్‌ చర్చకు వచ్చింది. ‘నీ వాటర్‌ మిలన్‌ షర్ట్‌ నాకు నచ్చింది తీసుకుంటా’అని దివి అనగానే… అమ్మ రాజశేఖర్‌, మెమహబూబ్‌ తీసుకో అనేశారు.

నా షర్ట్‌ తీసుకోవడానికి వాళ్లు చెప్పడమేంటి నేనే ఇస్తా అంటూ అవినాష్ ముందుకొచ్చాడు. అయితే వాటర్‌ మిలన్‌లో గింజలు తీసేసి, జ్యూస్‌ చేసి ఇస్తా అంటూ జోకేశాడు. ఆ తర్వాత దివితో పులిహరో కలిపే ప్రయత్నం చేశాడు. ‘నీ కళ్లు బాగుంటాయి. అందంగా ఉంటావు, నీ కోసమే ఇక్కడికి వచ్చాను’ అని చెప్పానా అంటూ అవినాష్‌ పులిహోర కలిపాడు. దీంతో అందరూ కలిపి దిండ్లతో కొట్టారు. సరదాగా ముసుగేసి కొట్టడానికి సిద్ధమయ్యారు.

ఇదంతా చూసి… అవినాష్‌ దూరం వెళ్లిపోతూ ‘మీరు మనుషులా రాక్షసులా’ అంటూ నవ్వుకుంటూ జారుకున్నాడు. వెళ్లిపోతూ వెళ్లిపోతూ ‘నా మీద ప్రేమను చంపుకొని అలా కొట్టొద్దు’ అంటూ పులిహోరలో పోపు కూడా కలిపాడు. ఇదంతా టీవీలో చూపించలేదు కానీ అన్‌సీన్‌ వీడియోస్‌లో పెట్టారు.

Click Here To Watch

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Avinash
  • #Bigg boss
  • #Bigg Boss 4 Telugu
  • #Bigg Boss Telugu 4
  • #Divi Vadthya

Also Read

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

related news

trending news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

1 hour ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

2 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

3 hours ago
Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

3 hours ago
Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

16 hours ago

latest news

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

3 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

3 hours ago
Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

4 hours ago
Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

17 hours ago
Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version