తెలుగమ్మాయి ఈషా రెబ్బాని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 2012 లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా చేసింది ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అంతకుముందు ఆ తర్వాత’ చిత్రంతోనే అని చెప్పాలి. అది సక్సెస్ అవ్వడంతో ‘బందిపోటు’ ‘అమీ తుమీ’ ‘దర్శకుడు’ ‘అ!’ ‘బ్రాండ్ బాబు’ ‘అరవింద సమేత వీర రాఘవ’ ‘సుబ్రహ్మణ్యపురం’ ‘రాగల 24 గంటల్లో’ ‘మామా మశ్చీంద్ర’ వంటి సినిమాల్లో నటించే ఛాన్స్ దక్కించుకుంది.
అలాగే పలు వెబ్ సిరీస్లలో, తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నటించింది. ఇప్పటికీ ఈమె చేతిలో అవకాశాలు బాగానే ఉన్నాయి. కానీ ఆశించిన స్థాయిలో బ్రేక్ రావడం లేదు. ‘దయ’ వెబ్ సిరీస్ సక్సెస్ అయినా ఈమెకి కలిసొచ్చింది అంటూ ఏమీ లేదు. పార్ట్ 2 ఇంకా మంచి పేరు తెస్తుంది అని ఈమె ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఇది పక్కన పెట్టేసి ఈమె (Eesha Rebba) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు ఓ లుక్కేయండి :
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!