Eesha Rebba: బోల్డ్ ఫోటో షూట్ తో మంత్రముగ్ధుల్ని చేస్తున్న ఈషా రెబ్బా.. వైరల్ అవుతున్న గ్లామర్ ఫోటోలు..!

తెలుగమ్మాయి ఈషా రెబ్బా.. సినిమాల పరంగా పెద్దగా రాణించలేకపోతున్నప్పటికీ.. సోషల్ మీడియాలో భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుని వరుస సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీ నటిగా గడుపుతుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ తో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు అటు తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అంతకుముందు ఆ తరువాత’ చిత్రంతో డీసెంట్ హిట్ అందుకుని ప్రామిసింగ్ హీరోయిన్ అనిపించుకుంది.

కానీ ఆ తర్వాత ‘బందిపోటు’ నిరాశపరిచింది. దీంతో ఆమెకు అవకాశాలు కూడా పెద్దగా రాలేదు. కొంత గ్యాప్ తర్వాత వచ్చిన ‘అమీ తుమీ’ ‘దర్శకుడు’ ‘అ!’ ‘అరవింద సమేత’ ‘సవ్యసాచి’ ‘రాగల 24 గంటల్లో’ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి చిత్రాలతో పాటు ‘లస్ట్ స్టోరీస్’ రీమేక్ అయిన ‘పిట్ట కథలు’ ‘3 రోజెస్’ వంటి వెబ్ సిరీస్లతో కూడా అలరించింది.

ఆమె సోషల్ మీడియాలో అభిమానులకు మంచి గ్లామర్ ట్రీట్ ఇస్తుంది అన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె బోల్డ్ ఫోటో షూట్ తో ప్రేక్షకులను ఓ రేంజ్లో ఆకట్టుకుంటుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus