Greeshma: చైల్డ్ ఆర్టిస్ట్ గ్రీష్మ ఇప్పుడెలా ఉందో చూశారా.. వైరల్ అవుతున్న ఫోటోలు..

  • November 23, 2022 / 01:18 PM IST

సోషల్ మీడియా పుణ్యమా అని ఫామ్‌లో ఉన్న, ఫేడవుట్ అయిన సెలబ్రిటీలు కూడా నెటిజన్లకు అందుబాటులో ఉంటున్నారు. సీనియర్, జూనియర్.. టీవీ, సినిమా అనే తేడా లేకుండా స్టార్స్ అంతా ఇన్‌స్టాగ్రామ్‌‌లో తమ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ అప్‌డేట్స్ అన్నీ షేర్ చేస్తుంటారు. అందుకే మరి వాళ్లకి మిలియన్ల కొద్దీ ఫాలోవర్స్ ఉండేది.. చైల్డ్ ఆర్టస్ట్ గ్రీష్మ గుర్తుందా.. అంత త్వరగా మర్చిపోలే.. పెద్ద పెద్ద కళ్లతో.. క్యూట్ పర్ఫార్మెన్స్‌తో ఆడియన్స్‌ని ఆకట్టుకుంది.

స్టడీస్ కారణంగా ఇన్నాళ్లూ సినిమాల నుండి బ్రేక్ తీసుకుంది. అయితే కొంతకాలంగా ఓ మంచి ప్రాజెక్టుతో ఎంట్రీ ఇవ్వాలని ట్రై చేస్తోంది. ఎప్పటికప్పుడు లేటెస్ ఫోటోషూట్లతో నెట్టింట సందడి చేస్తుంటుంది. తన పూర్తి పేరు గ్రీష్మ నేత్రిక బోయిని.. పద్ధతిగా కనిపిస్తూనే అవసరమైన మేర అందాలారబోస్తూ గ్రీష్మ షేర్ చేసే పిక్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.. ఈ ఫోటోషూట్లతో తనలో హీరోయిన్ ఫీచర్స్ ఉన్నాయని మేకర్స్‌కి హింట్ ఇస్తుందేమో కానీ.. కుర్రాళ్లు మాత్రం..

‘హీరోయిన్‌గా ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నావ్?.. బాంబే హీరోయిన్లకంటే నువ్వు చాలా బెటర్.. నిన్ను స్క్రీన్ మీద చూస్తే.. అబ్బా.. ఆడియన్స్, మన తెలుగులో ఇంతమంచి అందగత్తె ఉందా? అని ఆశ్చర్యపోతారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus