Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Hema: మొత్తానికి ఓపెన్ అయిన హేమ..!

Hema: మొత్తానికి ఓపెన్ అయిన హేమ..!

  • August 21, 2024 / 01:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hema: మొత్తానికి ఓపెన్ అయిన హేమ..!

టాలీవుడ్ సీనియర్ నటి హేమ  (Hema)  రేవ్ పార్టీ వ్యవహారం అందరికీ తెలిసిందే. బెంగళూరులోని ఓ ఫామ్ హౌస్లో రేవు పార్టీ జరిగినట్లు పోలీసులకు సమాచారం అందడంతో.. వారు రైడ్ చేశారు. అక్కడ కొంతమందిని వారు అరెస్ట్ చేయడం జరిగింది. అందులో నటి హేమ కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇంతలోనే ఆమె హైదరాబాద్లోని ఫామ్ హౌస్లో ఉన్నట్టు చెప్పి అందరినీ తప్పుదోవ పట్టించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హేమ ఫోటోని విడుదల చేసి, ఆమె కూడా రేవు పార్టీలో పాల్గొన్న వారి లిస్ట్ లో ఉందని, ఆమెను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

Hema

అయినా హేమ తగ్గలేదు. ‘నేను హైదరాబాద్లోనే ఉన్నాను.. బిర్యానీ చేస్తున్నాను’ అంటూ వీడియోలు విడుదల చేసి అందరినీ కన్ఫ్యూజ్ చేసింది. తర్వాత విచారణకి హాజరుకావాలని ఆమెకు నోటీసులు పంపితే.. ఒంట్లో బాలేదని చెప్పి ఎస్కేప్ అయ్యింది. అటు తర్వాత బూర్కాలో ఆమె బ్లడ్ టెస్టులకి వెళ్లడం కూడా అందరికీ తెలిసిందే. ఆ వివాదం జరిగిన కొన్నాళ్ల తర్వాత హేమ తిరుమలలో దర్శనమిచ్చింది. అప్పుడు కూడా రేవ్ పార్టీ గురించి తనకేమీ తెలీదు అన్నట్టు చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అల్లు అర్జున్ పై ట్రోల్స్.. జానీ మాస్టర్ ఏమన్నాడంటే?
  • 2 రుహాని శర్మ నుండి ఇలాంటి సీన్స్ ఊహించలేదు కదా..!
  • 3 ఎన్టీఆర్ తో సినిమా.. రియాలిటీ తెలుసుకున్న హరీష్

అయితే మొత్తానికి ఇప్పుడు రేవ్ పార్టీ విషయం పై ఓపెన్ అయ్యింది హేమ. తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన హేమ ఈ విషయం పై స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ” నేను రేవ్ పార్టీకి వెళ్లిన మాట నిజమే. కానీ నేను అది పార్టీ అనుకుని వెళ్ళాను. అది రేవ్ పార్టీ అని నాకు తెలీదు. నాకు తెలిసిన ఓ వ్యక్తి పుట్టినరోజు వేడుకగా భావించి నేను ఆ పార్టీకి వెళ్లడం జరిగింది. అతను నాకు సోదరుడు లాంటివాడు. శనివారం జరిగిన పార్టీలో నేను పాల్గొన్నాను.

ఆదివారం జరిగిన పార్టీతో నాకు సంబంధం లేదు. నేను బ్లడ్ శాంపిల్స్ కూడా ఇవ్వలేదు. అయినా నా గురించి ఇష్టమొచ్చినట్టు ప్రచారం చేశారు. నేను సాంప్రదాయని కాదు. ఎక్కడికైనా వెళ్తాను. నా లైఫ్ నా ఇష్టం. అడగడానికి మీరెవరు? మీకేం హక్కు ఉంది? నేను ఎలాంటి దాన్ని అనేది కోర్టు తేలుస్తుంది” అంటూ హేమ ఘాటుగా స్పందించింది.

బాలయ్య నటించిన ఆ ఫ్లాప్ మూవీ వెనుక అసలు కథ ఇదే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hema

Also Read

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

related news

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

trending news

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

5 mins ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

24 mins ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

52 mins ago
Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

3 hours ago
Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

3 hours ago

latest news

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

6 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

6 hours ago
Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

1 day ago
RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

RAYSUN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపీ కృష్ణ నిర్మాణంలో, రాధిక జయంతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రాయవలస” సినిమా నుంచి నవ యువ కథానాయకుడు కార్తిక్ జయంతి ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్.

1 day ago
Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

Ramayana : ‘రామాయణ’ నుంచి అదిరిపోయే సర్ప్రైస్.. డ్యూయల్ రోల్ లో ఎవరంటే ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version