మరాఠీ, తమిళ, హిందీ సినిమాలతో ఇండియా మొత్తం పాపులర్ అయిన హుమా ఖురేషి అందరికీ సుపరిచితమే. రజినీకాంత్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాలా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది.ఆ సినిమాలో కాస్త బొద్దుగా కనిపించినప్పటికీ తర్వాత ఈ బ్యూటీ చాలా సన్నబడింది. 2022 లో వచ్చిన అజిత్.. ‘వలిమై’ చిత్రంలో కూడా సోఫియా అనే పాత్రలో నటించి మెప్పించింది. యాక్షన్ సన్నివేశాల్లో ఈమె చాలా బాగా నటించి మెప్పించింది.
సోషల్ మీడియాలో (Huma Qureshi) ఈమె చేసే గ్లామర్ షో ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. క్లీవేజ్ షో లు, థైస్ షో లతో ఒక్కటేమిటి ఎందులోనూ తగ్గదు. 36 ఏళ్ళ వయసులో కూడా ఈమె వన్నె తగ్గని అందంతో అందరినీ ఉర్రూతలూగిస్తోంది. తాజాగా ఈమె పోస్ట్ చేసిన గ్లామర్ ఫోటోలు ఆమె ఫాలోవర్స్ ను చూపు తిప్పుకోకుండా చేస్తున్నాయి అని చెప్పాలి. ఈ ఫొటోల్లో హుమా కళ్ళతోనే మత్తెక్కిస్తోంది.లేట్ చేయకుండా ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
View this post on Instagram
A post shared by ManjariMakeup Artist | Luxury Beauty Influencer (@makeupbymanjari)
1
2
3
4
5
6
7
8
9
10
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!
బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా