Huma Qureshi: మరోసారి గ్లామర్ ఫీస్ట్ ఇచ్చిన హుమా ఖురేషి.. వైరల్ అవుతున్న గ్లామర్ ఫోటోలు

మరాఠీ, తమిళ, హిందీ సినిమాలతో ఇండియా మొత్తం పాపులర్ అయిన హుమా ఖురేషి అందరికీ సుపరిచితమే. రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘కాలా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది ఈ బ్యూటీ . ఆ సినిమాలో కాస్త బొద్దుగా కనిపించినప్పటికీ తర్వాత ఈ బ్యూటీ చాలా సన్నబడింది. 2022 లో వచ్చిన అజిత్.. ‘వలీమై’ చిత్రంలో కూడా సోఫియా అనే పాత్రలో నటించి మెప్పించింది. యాక్షన్ సన్నివేశాల్లో ఈమె (Huma) దుమ్ము రేపింది.

సోషల్ మీడియాలో ఈమె చేసే గ్లామర్ షో ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. క్లీవేజ్ షో లు, థైస్ షో లతో ఈమె చేసే ఫోటో షూట్లు మామూలుగా ఉండవు. 36 ఏళ్ళ వయసులో కూడా ఈమె వన్నె తగ్గని అందంతో అందరినీ ఉర్రూతలూగిస్తోంది. తాజాగా ఈమె పోస్ట్ చేసిన గ్లామర్ ఫోటోలు యూత్ కు నిద్రలేకుండా చేస్తున్నాయనే చెప్పాలి. ఈ ఫొటోల్లో హుమా కళ్ళతోనే మత్తెక్కిస్తోంది. లేట్ చేయకుండా ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


1

2

3

4

5

6

7

8

9

10


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25


హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus