Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Jayasudha: జయసుధ ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నారో?

Jayasudha: జయసుధ ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నారో?

  • July 9, 2024 / 09:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jayasudha: జయసుధ ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నారో?

నిన్న ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) టీం టాలీవుడ్ మీడియాతో ముచ్చటించింది. కమల్ హాసన్, శంకర్ లతో పాటు ఈ సినిమాలో కీలక పాత్రలు చేసిన సిద్దార్థ్ (Siddharth) , రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) , బాబీ సింహా  (Bobby Simha)  వంటి వారు కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అయితే శంకర్ (Shankar) , కమల్ హాసన్  (Kamal Haasan)  వంటి లెజెండ్స్ ఉండగా సిద్దార్థ్, రకుల్, బాబీ సింహా వంటి వారిపై కాన్సన్ట్రేషన్ ఉండదు. అందుకే రిపోర్టర్లంతా వాళ్లనే ఫోకస్ చేసి ప్రశ్నలు అడిగారు. రకుల్, బాబీ సింహా ఇది అర్థం చేసుకుని సైలెంట్ గా ఉండిపోయారు.

కానీ సిద్దార్థ్ మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించాడు. కమల్, శంకర్..లని ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మధ్యలో దూరిపోయి ఏంటేంటో మాట్లాడేశాడు. అంతేకాకుండా మీడియా వాళ్ళ పై సెటైర్లు కూడా విసిరాడు. అసలే తనని ఒక ప్రశ్న అడిగితే 20 నిమిషాల పాటు నాన్ సింక్ లో సమాధానం ఇచ్చే రకం సిద్దార్థ్. ఈ ప్రెస్ మీట్ లో కూడా అలాగే వ్యవహరించాడు. మరోవైపు గతంలో సిద్దార్థ్ ని సీనియర్ నటి జయసుధ (Jayasudha) ‘ఈ అబ్బాయిని చూస్తుంటే అప్పట్లో కమల్ గుర్తుకొస్తున్నాడు’ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చిందట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మోస్ట్‌ అవైటెడ్‌ రివ్యూ వచ్చేసింది!.. ‘కల్కి’ గురించి మహేష్‌ మాటల్లో..!
  • 2 అవయవదానం చేస్తామని ప్రకటించిన జెనీలియా దంపతులు.. గ్రేట్ అంటూ?
  • 3 మంచు విష్ణుకి హేమ ఎమోషనల్ లెటర్.!

సందర్భం లేకపోయినా కేవలం కమల్ హాసన్ పక్కన ఉన్నాడు కదా అని మధ్యలో దూరిపోయి ఈ విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడు సిద్దార్థ్. కమల్ హాసన్ అంత గొప్ప నటుడైతే సిద్దార్థ్ కాదు. మరి జయసుధ మాటలకి అర్థం ఏంటి? ఆమె ఏ ఉద్దేశంతో ఆ మాట పలికిందో తెలీదు. ‘బహుశా కమల్ లోని ఇంకో యాంగిల్ ను గమనిస్తే.. ఆయన స్త్రీలోలుడు అంటూ ఉంటారు.

కమల్ నడిపిన రాసలీలలు అన్నీ ఇన్నీ కాదు. సిద్దార్థ్ కూడా ఆ విషయంలో ఏమాత్రం తీసిపోడు. అతను కూడా చాలా మంది హీరోయిన్లతో ప్రేమ వ్యవహారాలు నడిపాడు. బహుశా పులిహోర కలిపే విషయంలో సిద్దార్థ్ ని గమనించిన జయసుధ..ఈ మాట పలికి ఉండొచ్చు’ అంటూ సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bharateeyudu 2
  • #Jayasudha
  • #Kamal Haasan
  • #shankar
  • #Siddharth

Also Read

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

related news

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

Khushboo: కమల్‌ – రజనీ సినిమా నుండి సుందర్‌.సి అవుట్‌.. ఏమైందో చెప్పిన కుష్బూ

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

trending news

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

17 hours ago
Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

19 hours ago
Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

2 days ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

3 days ago

latest news

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

17 hours ago
Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

18 hours ago
P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

18 hours ago
Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

21 hours ago
Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version