Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » అప్పటి స్టార్ హీరోయిన్ జయసుధ వింటేజ్ పిక్స్ వైరల్..!

అప్పటి స్టార్ హీరోయిన్ జయసుధ వింటేజ్ పిక్స్ వైరల్..!

  • December 3, 2020 / 12:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అప్పటి స్టార్ హీరోయిన్ జయసుధ వింటేజ్ పిక్స్ వైరల్..!

తెలుగు సినిమాల్లో హీరోయిన్లు కేవలం గ్లామర్ కు అలాగే 5పాటలకు మాత్రమే పరిమితం అనుకునే రోజులివి. చాలా వరకూ ఇది కరెక్టే. అయితే పాత సినిమాల్లో హీరోయిన్ల పాత్రకు చాలా స్కోప్ ఉండేదని.. కేవలం పాటల కోసం.. గ్లామర్ కోసం హీరోయిన్లను తీసుకునే వారు కాదని’ చాలా మందిచెబుతుంటారు. అయితే వారి కామెంట్స్ లో పూర్తిగా నిజం లేదనే చెప్పాలి.అందుకు బెస్ట్ ఎగ్జామ్పుల్ గా మన సహజనటి జయసుధ గారి గురించి చెప్పుకోవాలి.

ప్రస్తుతం తల్లి పాత్రలు పోషిస్తూ వస్తోన్న జయసుధ గారు సహజనటి అనిపించుకుంటూ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. తల్లి పాత్ర అంటే జయసుధ పేరే మైండ్లోకి వస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే గతంలో ఈమె కూడా ఓ స్టార్ హీరోయిన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి స్టార్ హీరోలందరి సరసన ఈమె నటించి వరుస విజయాలను ఈమె ఖాతాలో వేసుకుంది.తెలుగు, తమిళ్,మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కలిపి ఈమె 200కు పైగా సినిమాల్లో నటించింది జయసుధ.

అయితే కెరీర్ ప్రారంభంలో ఈమె గ్లామర్ షో కూడా ఓ రేంజ్లో చేసేదట. ఏకంగా ఈమె బికినీ ఫోటోలు కూడా నెట్టింట్లో హల్ చల్ చేస్తుండడం విశేషం. అప్పటి రోజుల్లోనే ఈమె ఆ స్థాయిలో గ్లామర్ ను వలకబోసింది అంటే మామూలు విషయం కాదు. ఇప్పటి హీరోయిన్లు కూడా జెలసీ ఫీలయ్యేలా ఈ ఫోటోలు ఉన్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Jayasudha
  • #Jaya Sudha
  • #Jayasudha
  • #Senior Actress Jayasudha

Also Read

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Nandu: ‘నువ్వేమైనా మహేష్ బాబు అనుకుంటున్నావా.. గుర్తుపెట్టుకోవడానికి’.. అంటూ సుకుమార్ నన్ను తిట్టారు : నందు

related news

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

trending news

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

2 seconds ago
Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

21 mins ago
Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: పర్వాలేదనిపిస్తున్న ‘దృశ్యం 3’ వసూళ్ళు

1 day ago
Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

1 day ago
Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3 Collections: 2వ రోజు కూడా ఓకే అనిపించిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

1 day ago

latest news

Sri Satya: ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ను లాంచ్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య

Sri Satya: ‘విహారి OTT’ గ్లోబల్ విజన్ ను లాంచ్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ శ్రీ సత్య

21 mins ago
Natty Kumar: ‘పెద్ది’ని అడ్డుకుంటే నిరాహార దీక్ష చేస్తా.. నిర్మాత వార్నింగ్‌ వైరల్‌

14 hours ago
Peddi: రామ్‌ స్టెప్‌ ‘చికిరి’లో.. ‘చికిరి’ స్టెప్‌ ఐటెమ్‌ సాంగ్‌లో.. ఇది గమనించారా?

Aishwarya Rai: కాన్స్‌లో ఐశ్వర్య లుక్‌.. డ్రెస్‌ కోసం ఎన్ని వందల గంటలు కష్టపడ్డారో తెలుసా?

15 hours ago
Tollywood: తేల్చి చెప్పిన ఎగ్జిబిటర్లు.. ఇక బంతి నిర్మాతల కోర్టులో.. తేల్చుతారా. తెంచుతారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version