Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Movie News » ఈవివి, తెలంగాణ శకుంతల గురించి ప్రముఖ నటి జ్యోతి షాకింగ్ కామెంట్స్ వైరల్..!

ఈవివి, తెలంగాణ శకుంతల గురించి ప్రముఖ నటి జ్యోతి షాకింగ్ కామెంట్స్ వైరల్..!

  • May 10, 2022 / 05:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈవివి, తెలంగాణ శకుంతల గురించి ప్రముఖ నటి జ్యోతి షాకింగ్ కామెంట్స్ వైరల్..!

ప్రముఖ నటి జ్యోతి అందరికీ సుపరిచితమే. సినిమాల్లో ఈమె వ్యాంప్ క్యారెక్టర్లు చేస్తుంటుంది. ఈ మధ్య కాలంలో అయితే బిగ్ బాస్ సీజన్ 1, రాంగోపాల్ వర్మ తో కలిసి డ్యాన్స్ వీడియోలతో ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఈమె పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో దివంగత స్టార్ డైరెక్టర్ ఈవివి గురించి అలాగే దివంగత నటి తెలంగాణ శకుంతల గురించి, డ్రగ్స్ కేసు గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

ఆమె మాట్లాడుతూ.. “నేను నటించే సినిమాలకు సంబంధించి దర్శకుడు నాకు, నా పాత్రని వివరించే సమయంలో ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే వాటికి నొ చెప్పేస్తాను. అయితే ఈవివి గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకి.. వారి పాత్రలకి సంబంధించిన విషయాలు ముందుగా చెప్పరు. షాట్ రెడీ అయినప్పుడే సీన్ వివరిస్తారు. ‘ఎవడి గోల వాడిదే’ షూటింగ్ టైములో కృష్ణ భగవాన్ కు, తెలంగాణ శకుంతల కి మధ్య బెడ్ రూమ్ సీన్స్ ఉన్నాయి.

telangana shakuntala

ఆ సన్నివేశాల్లో తెలంగాణ శకుంతల నటించడానికి చాలా ఇబ్బంది పడింది. ఏడ్చేసింది కూడా..! కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలీదు. ఆ సీన్ ను కామెడీగా చూపించారు. ఇక ఆ సినిమా కోసం మమ్మల్ని బ్యాంకాక్ తీసుకెళ్లి 25 రోజులు ఉంచారు” అంటూ జ్యోతి చెప్పుకొచ్చింది.

ఇక డ్రగ్స్ కేసులో ఆమె ఇరుక్కోవడం పై స్పందిస్తూ.. ‘డ్రగ్స్ కేసులో నన్ను అనవసరంగా ఇరికించారు. నేను ఎటువంటి తప్పు చేయలేదు. నన్ను ట్రాప్ చేసింది ఎవరో నాకు తెలుసు. నన్ను అనవసరంగా ఇరికించినందుకు వాళ్ళ కుటుంబం మొత్తం యాక్సిడెంట్ లో కుక్క చావు చచ్చారు’ అంటూ జ్యోతి షాకింగ్ కామెంట్స్ చేసింది.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #EVV Satyanarayana
  • #Jyothi
  • #Telangana Shakuntala

Also Read

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

related news

అల్లరి నరేష్ ఇంట తీవ్ర విషాదం

అల్లరి నరేష్ ఇంట తీవ్ర విషాదం

trending news

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

13 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

2 days ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

2 days ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

2 days ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

2 days ago

latest news

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

2 days ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

2 days ago
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

2 days ago
Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

2 days ago
Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version