Kajal Aggarwal: ఆ స్టార్ హీరో ఫేవరెట్ అని చెప్పిన కాజల్.. ఏం చెప్పారంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువేననే సంగతి తెలిసిందే. వరుస సినిమాలతో బిజీగా ఉన్న తారక్ ఆ సినిమాలతో వరుస విజయాలను సైతం సొంతం చేసుకుంటున్నారు. ప్రస్తుతం దేవర సినిమాతో తారక్ బిజీగా ఉండగా 2024 ఏపీ ఎన్నికల సమయంలో రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది. ఇప్పటివరకు వచ్చిన అప్ డేట్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచాయి.

ఈ మధ్య కాలంలో వరుసగా హీరోయిన్లు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షంకురిపించారు. సౌత్ లో జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టమని జూనియర్ ఎన్టీఅర్ తో కలిసి నటించాలని ఉందని ఆమె కామెంట్లు చేశారు. ఈ కామెంట్లు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగించాయి.

అయితే త్రిప్తీ దిమ్రీ కామెంట్స్ ను మరవక ముందే కాజల్ అగర్వాల్ టాలీవుడ్ నుంచి ఫేవరెట్ కోస్టార్ ఎన్టీఆర్ అని కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఫేవరెట్ కోస్టార్ ఎన్టీఆర్ అని వెల్లడించారు. సినిమా రంగంలో తనకు ఉన్న అతికొద్ది మంది స్నేహితులలో తారక్ గతంలో కాజల్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమాలలోని పాత్రలు ఛాలెంజింగ్ రోల్స్ అని ఆమె పేర్కొన్నారు.

బాలి నా ఫేవరెట్ ప్లేస్ అని ఆ ప్లేస్ కు ఎన్నిసార్లు వెళ్లడానికి అయినా సిద్ధమేన్ని(Kajal Aggarwal) కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చారు. కాజల్ అగర్వాల్ తర్వాత సినిమాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాల్సి ఉంది. ఆ సినిమాలు కూడా సక్సెస్ సాధిస్తే కాజల్ అగర్వాల్ కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో బిజీ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. కాజల్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus