Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Actress Kasthuri: ‘బిగ్‏బాస్‏’ షో గురించి గృహలక్షి నటి షాకింగ్ కామెంట్స్…!

Actress Kasthuri: ‘బిగ్‏బాస్‏’ షో గురించి గృహలక్షి నటి షాకింగ్ కామెంట్స్…!

  • October 18, 2021 / 06:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress Kasthuri: ‘బిగ్‏బాస్‏’ షో గురించి గృహలక్షి నటి షాకింగ్ కామెంట్స్…!

కస్తూరీ శంకర్..ఇలా చెబితే ప్రేక్షకులకు అర్ధం కాకపోవచ్చు అదే నటి కస్తూరి అంటే కచ్చితంగా అందరికీ ఓ ఐడియా వస్తుంది. అలా కాకుండా ‘గృహలక్ష్మీ’ సీరియల్లో తులసి అంటే ఇక తెలియని వారంటూ ఉండరేమో.ఈమె గతంలో బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించినప్పటికీ… ఈమెను ఇక్కడ మరింత పాపులర్ చేసింది మాత్రం గృహలక్ష్మీ సీరియల్ అనే చెప్పాలి. అంతేకాకుండా నిజ జీవితంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది కస్తూరీ.తాను ఫెమినిస్ట్ స్వభావాలు కలిగిన వ్యక్తినని ఆమె చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉండగా.. ఆమె ఇటీవల ‘బిగ్ బాస్’ షో గురించి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ‘బిగ్ ‏బాస్ సీజన్ 5′ ప్రారంభమై చాలా రోజులైనప్పటికీ…. ఈమె ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదట. ఇంకా ఇలాంటి షాకింగ్ కామెంట్స్ ఎన్నో చేసింది.’ ‘బిగ్ బాస్5′ కు సంబంధించి నేను ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు.నాలాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా?’ అంటూ కస్తూరి ఇటీవల తన ట్విట్టర్లో పెట్టిన పోస్ట్ కి చాలా సమాధానాలు వచ్చాయి.ఇందులో భాగంగా ఓ నెటిజన్ ‘బిగ్‏బాస్‏లో మీరు నాకు నచ్చలేదంటూ’ కామెంట్ పెట్టాడు. దీనికి కస్తూరి సమాధానం ఇస్తూ ‘అక్కడ నిజాలు కనబడవు.

బిగ్‏బాస్‏ షో గురించి ప్రేక్షకులకు ఏది కనిపిస్తుందో దాని గురించే మాట్లాడతారు. కానీ హౌస్ నుండీ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ మరోలా మాట్లాడతారు. 24 గంటలు హౌస్ లో ఉన్న వాళ్ళ గురించి కేవలం గంట నిడివి గల ఒక వీడియోని వదులుతారు. మంచిని చెడుగా.. చెడుని మంచిగా మార్చే అవకాశం ఉంటుంది అని ఎవ్వరూ ఆలోచించరు. రోజులో జరిగిన చిన్న గొడవని హైలెట్ చేసి చూపిస్తారు. బిగ్‏బాస్ అనేది నిజంగా‏ ఓ మాయలాంటింది.ఆ షో చూసి ఎవ్వరి స్వభావం గురించి ఒక ఐడియాకి వచ్చేయకండి. హౌస్ లో ఉండేవాళ్ళు అంతా ఒక్క కుక్కర్లో అన్నం వండుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఫుడ్ అందరికీ సరిపోదు. అలాంటి సందర్భాల్లో కూడా చిన్న చిన్న గొడవలు చోటు చేసుకుంటాయి.’ అంటూ కస్తూరి చెప్పుకొచ్చింది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Gruha Lakshmi
  • #Kasthuri
  • #Kasthuri Shankar

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

22 mins ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

36 mins ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

13 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

1 min ago
Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

16 mins ago
R Narayana Murthy: టాలీవుడ్‌కి సెన్సార్‌ కష్టాలు.. ఇలా అయితే సినిమా తీయడం కష్టమే..

R Narayana Murthy: టాలీవుడ్‌కి సెన్సార్‌ కష్టాలు.. ఇలా అయితే సినిమా తీయడం కష్టమే..

53 mins ago
Epic: రెండో ‘ఎపిక్‌’ కూడా ఉందా? టైటిల్‌ అర్థం అదేనా?

Epic: రెండో ‘ఎపిక్‌’ కూడా ఉందా? టైటిల్‌ అర్థం అదేనా?

1 hour ago
Irumudi Collections: తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల షేర్.. పాన్ ఇండియా సినిమాల రేంజ్లో ‘ఇరుముడి’ వసూళ్ళు

Irumudi Collections: తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల షేర్.. పాన్ ఇండియా సినిమాల రేంజ్లో ‘ఇరుముడి’ వసూళ్ళు

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version