Ketika Sharma: అమ్మ బాబోయ్ కేతిక.. ఇదేం గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

  • April 7, 2023 / 12:20 PM IST

పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా నటించిన ‘రొమాంటిక్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఢిల్లీ బ్యూటీ కేతికా శర్మ. ఈ మూవీ సో సో గా ఆడినా ఆమె గ్లామర్ కు మంచి మార్కులు పడ్డాయి.మొదటి సినిమాలోనే భీభత్సమైన గ్లామర్ షో చేసి ఇండస్ట్రీ మొత్తం హాట్ టాపిక్ అయ్యింది. పైగా ఆ సినిమాలో ఈమె అందాన్ని వర్ణిస్తూ కొంచెం ఘాటైన డైలాగులు దట్టించారు.అవి కూడా మొత్తం పూరి స్టైల్లోనే ఉంటాయి.

ఇక తర్వాత నాగ శౌర్య నటించిన ‘లక్ష్య’,వైష్ణవ్ తేజ్ నటించిన ‘రంగ రంగ వైభవంగా’ చిత్రాల్లో క్లాస్ గా కనబడడానికి కనిపించినా.. ఈమె (Ketika Sharma) గ్లామర్ యాంగిల్ నే కోరుకుంటున్నారు యూత్.బహుశా అందుకేనేమో ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.అయితే ఇప్పుడు పవన్ – సాయి ధరమ్ తేజ్ కాంబోలో రూపొందుతున్న మూవీలో ఎంపికైంది. ఆ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. మరోపక్క సోషల్ మీడియాలో మాత్రం ఈమె విచ్చల విడిగా అందాలు ఆరబోస్తుంది. కేతిక శర్మ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30


హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus