Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » మెగా కాంపౌండ్ లో సెటిల్ అవుతున్న మరో అందాల భామ

మెగా కాంపౌండ్ లో సెటిల్ అవుతున్న మరో అందాల భామ

  • March 19, 2020 / 11:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా కాంపౌండ్ లో సెటిల్ అవుతున్న మరో అందాల భామ

అందం, అభినయం, అదృష్టం, కాంటాక్ట్స్ ఉన్నా కూడా కొందరు హీరోయిన్లు ఎందుకనో పెద్దగా సక్సెస్ అవ్వరు. అందుకు ఎగ్జాంపుల్స్ గా చాలామంది హీరోయిన్స్ పేర్లు చెప్పుకోవచ్చు. అయితే.. నటించిన మొదటి సినిమా కూడా విడుదలవ్వకుండా.. కేవలం ఒకే ఒక్క పాటతో ప్రేక్షకుల్ని ఫిదా చేయడమే కాక వరుస అవకాశాలు దక్కించుకోంటోంది కృతిశెట్టి. “ఉప్పెన” చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల్ని పలకరించనున్న ఈ అమ్మడి వయసు 17 సంవత్సరాలు. 17 ఏళ్లకే రెండు సినిమాలు సైన్ చేయడం, ఆ రెండూ మెగా కాంపౌండ్ సినిమాలు కావడం విశేషం.

Actress Krithi Shetty Bages Back 2 Back Mega Offers1

కృతిశెట్టికి అదృష్టం ఇలా పట్టుకొని వేలాడడానికి కారణం మాత్రం సుకుమార్ అనే చెప్పాలి. ఆల్రెడీ తన నిర్మాణ సారధ్యంలో రూపొందుతున్న “ఉప్పెన” చిత్రంలో అమ్మడి పెర్ఫార్మెన్స్ చూసిన సుకుమార్.. పట్టుబట్టి మరీ నిఖిల్ హీరోగా తన నిర్మాణ సారధ్యంలో రూపొందనున్న “18 పేజెస్” చిత్రంలోనూ సెలక్ట్ చేశాడట. దాంతో కృతిశెట్టి కెరీర్ కి మంచి భీజం పడిందనే అనుకోవాలి. మరి అమ్మడి కెరీర్ ఎలా ఉండబోతోంది అనేది ఈ రెండు సినిమాల బాక్సాఫీస్ రిజల్ట్స్ పై ఆధారపడి ఉన్నప్పటికీ. సుకుమార్ & మెగా ఫ్యామిలీ అండ కాస్త మెండుగానే ఉండి కాబట్టి, మరీ ముఖ్యంగా మెగా కాంపౌండ్ లోకి ఎంటర్ అయిపోయింది కూడా కాబట్టి కృతి కెరీర్ కి ఇప్పట్లో ఢోకా లేనట్టే.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #18 Pages Banner
  • #Actress Krithi Shetty
  • #akhil
  • #Krithi Shetty
  • #mega family

Also Read

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

related news

Krithi Shetty: కన్నీళ్లు పెట్టుకున్న కుర్ర స్టార్‌ హీరోయిన్‌.. అలా అనడం సరికాదు అంటూ..

Mahesh Babu: ట్రైలర్ చూపిస్తే సినిమాకి ఓపెనింగ్స్ రావు అని భయపెట్టారట

డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

Akhil Vs Nikhil: 2026 వాలెంటైన్స్ డే…. అఖిల్ vs నిఖిల్ వార్తల్లో వాస్తవమెంత…?

Varun Sandesh, Sukumar: ఆ సినిమా చూసి ఫోన్ చేసి మరీ వరుణ్ సందేశ్ ని మెచ్చుకున్న డైరెక్టర్ సుకుమార్..!!

trending news

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

4 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

5 hours ago
Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

6 hours ago
Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

7 hours ago
Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

7 hours ago

latest news

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

4 hours ago
Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

7 hours ago
Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

9 hours ago
Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version