Kriti Sanon: హాట్ టాపిక్ గా మారిన కృతిసనన్ లేటెస్ట్ ఫోటోలు..!

హీరోయిన్ కృతి సనన్ ను తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు- సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పాత్ బ్రేకింగ్ మూవీ.. ‘1 నేనొక్కడినే’ లో హీరోయిన్ గా నటించింది. అటు తర్వాత నాగ చైతన్య- సుధీర్ వర్మ కాంబినేషన్లో వచ్చిన ‘దోచేయ్’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. అయితే ఆ రెండు సినిమాలు కమర్షియల్ గా వర్కౌట్ అవ్వకపోవడంతో… ఈమెకు తెలుగులో ఆఫర్లు రాలేదు.

దాంతో వెంటనే ఈ అమ్మడు బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుస సినిమాల్లో నటిస్తూ మంచి పేరే సంపాదించుకుంది. ఇక ఛాన్స్ దొరికినప్పుడల్లా.. తన సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుని ఆకర్షించడం ఈ అమ్మడి స్టైల్. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న.. ‘ఆదిపురుష్’ మూవీలో ఈమె సీత పాత్రలో కనిపించబోతుంది. అయితే తాజాగా ఈమె చేప మాదిరి మారిపోయి హాట్ ఫోజులు ఇచ్చింది. ఇవి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus