Actress Laila: లైలా ఎంత మారిపోయిందో చూశారా!.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..!

ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ఫ్లాట్‌‌ఫామ్స్ ద్వారా.. ఒకప్పుడు ప్రేక్షకులను అలరించి.. ఇప్పుడు సినిమాల్లో కనిపించకుండా.. ఫ్యామిలీతో గడుపుతున్న.. విదేశాల్లో సెటిల్ అయిన, ఫేడవుట్ అయిన సెలబ్రిటీల గురించి తెలుసుకుంటున్నాం.. యాక్ట్రెస్ లైలా గుర్తుందా?. తన అందం, చిలిపి చూపులు, చలాకీతనం, ఆకట్టుకునే నటనతో ప్రేక్షకులను అలరించింది.. జితేంద్ర, సల్మాన్, షారుఖ్ ఖాన్ ‘దుష్మన్ దునియా కా’ మూవీతో హిందీలో నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది.

తెలుగులో ‘ఎగిరే పావురమా’ తో ఎంట్రీ ఇచ్చింది.. బాలకృష్ణ, వెంకటేష్, మోహన్ బాబు, వడ్డే నవీన్ లాంటి హీరోలతో ఆడిపాడింది.. తరుణ్ ‘నువ్వే కావాలి’ లో స్పెషల్ సాంగ్ చేసింది.. తమిళ్‌కే పరిమితమైపోయిన లయ.. ఇటీవల కార్తి ‘సర్దార్’ చిత్రంతో మళ్లీ తెలుగు ప్రేక్షకులకు కనిపించింది. ఆమె నటించిన వదంది అనే కోలీవుడ్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.. లైలా ఇన్ స్టాగ్రామ్ పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇన్‌స్టాలో తనను 290 K మంది ఫాలో చేస్తున్నారు..

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus