టాలీవుడ్, కోలీవుడ్లో క్రేజీ డైరెక్టర్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శంకర్ (Shankar) ఇప్పుడు ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. పదిహేను సంవత్సరాల క్రితం వచ్చిన సూపర్ హిట్ మూవీ రోబో (ఏంథిరన్)పై జరిగిన కథా కాపీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆరూర్ తమిళనాథన్ అనే రచయిత 2011లో ఈ సినిమా తన కథ ఆధారంగా తీసుకున్నదని కోర్టులో పిటిషన్ వేయగా, అది ఇప్పుడు శంకర్కు పెద్ద తలనొప్పిగా మారింది. Shankar తాజా సమాచారం ప్రకారం, ఈ […]