Malaika Arora: 49 ఏళ్ళ వయసులో కూడా అదే హాట్నెస్.. మలైకా లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్..!

  • March 7, 2023 / 01:27 PM IST

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా అందరికీ సుపరిచితమే. మహేష్ బాబు నటించిన ‘అతిథి’, పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ‘రాత్రయినా నాకు ఓకే’ ‘కెవ్వు కేక’ అంటూ తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేసింది ఈ బ్యూటీ. ఎక్కువగా ఐటెం సాంగ్స్ లో నర్తించే ఈ బ్యూటీ గ్లామర్ ఫోటో షూట్లలో కూడా అదే విధంగా పాల్గొంటూ ఉంటుంది. 49 ఏళ్ళ వయసులో..కూడా చూపు తిప్పుకోలేని అందాలతో మత్తెక్కిస్తోంది ఈ బ్యూటీ.కుర్రకారు ఈమె హాట్ ఫోటోలు చూసి ఫిదా అయిపోతున్నారు.

తన కంటే చిన్న వయసు కలిగిన ఓ నటుడితో ఈమె డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. బహిరంగంగానే వీళ్ళిద్దరూ కలిసి తిరుగుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈమె లేటెస్ట్ ఫొటోల్లో క్లీవేజ్ షోలతో దడ పుట్టిస్తుంది.ఈమె ఇన్స్టా ఖాతాకు ఏకంగా 17 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉండడంతో ఈ ఫోటోలు హాట్ టాపిక్ అయ్యాయి. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

61

62

63

64

65

66

67

68

69

70

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus