Malavika Mohanan: మత్తెక్కిస్తున్న మాళవిక మోహనన్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • March 1, 2023 / 09:57 PM IST

సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఏదో ఒక న్యూస్ వైరల్ అవుతుంటుంది కానీ హీరోయిన్ల గురించిన న్యూస్ మాత్రం ఎప్పుడూ బ్రేకింగ్ న్యూసే.. లేటెస్ట్ ఫోటోషూట్స్ కానీ, రీల్స్ లేదా వీడియోస్ కానీ అలా పోస్ట్ చేస్తే ఇలా వైరల్ అవాల్సిందే.. అందుకే ముద్దుగుమ్మలను మిలియన్ల కొద్దీ నెటిజన్లు ఫాలో అవుతుంటారు.. ఇటీవల మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ వెజిటబుల్స్ కట్ చేస్తుండగా.. అలవాటు లేని పని కావడంతో వేలు కట్ చేసుకుంది..

క్యాప్సికమ్ కోస్తుండగా వేలు కట్ అయ్యేసరికి విలవిల్లాడిపోయింది. నేను కిచెన్‌లోకి వెళ్లడానికి పనికి రాను అనడానికిది సంకేతమనుకుంటా అంటూ వీడియో షేర్ చేయగా నెట్టింట చక్కర్లు కొట్టింది. ఇప్పుడు కుర్రకారు గుండెల్ని పిండేసేలా గ్లామర్ డోస్ పెంచేసి సాలిడ్ విజువల్ ట్రీట్ ఇచ్చింది.. అమ్మడి అందాల ఆరబోతకి చూపు తిప్పుకోకుండా గుటకలు మింగుతున్నారు యూత్ పోరగాళ్లు.. అమాయకపు చూపులతో యధేచ్ఛగా పరువాలు పరుస్తూ రచ్చ చేస్తోంది.. మాళవిక రీసెంట్ పిక్స్ సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి..

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus