Malavika Mohanan: మత్తెక్కిస్తున్న మాళవిక మోహనన్.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ నెట్టింట సోకులతో సెగలు రేపుతోంది.. యూత్ కుర్రాళ్లకి గ్లామర్ ట్రీట్ ఇస్తూ సందడి చేస్తోంది.. మాలీవుడ్ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ 29 ఏళ్ల కేరళ కుట్టి.. తమిళ్‌లో సూపర్ స్టార్ రజినీ కాంత్ ‘పేట్టా’, దళపతి విజయ్ ‘మాస్టర్’, ధనుష్ ‘మారన్’ సినిమాలు చేసింది. ‘మసాబా మసాబా’ అనే ఇంగ్లీష్ సిరీస్‌ ఫస్ట్ సీజన్‌లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన మాళవిక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పక్కన నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది.

ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీలో మెయిన్ హీరోయిన్‌గా మాళవికను ఫిక్స్ చేశారు. అమ్మడు తన అప్‌డేట్స్ అన్నీ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఫ్యాన్స్, నెటిజన్లతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.. పింక్ డ్రెస్‌లో పరువాలు పరుస్తూ రీసెంట్‌గా ఫోటో షూట్ చేసింది.. నాభి, ఎద అందాలతో కుర్రకారుకి వలపుల విందు చేయడమంటే మాళవికకు మహా ఇష్టం.. లేటెస్ట్ పిక్స్‌లోనూ పై అందాలతో పండుగ చేసుకోండి అన్నట్టు రెచ్చిపోయింది.. ఇన్‌స్టాలో మాళవికను 3.6 మిలియన్ల మంది ఫాలో చేస్తున్నారు.. పాప రీసెంట్ ఇమేజెస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి..

 

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus