Mannara Chopra: మన్నారా చోప్రా.. ఘాటైన గ్లామర్ ఫోటోలు వైరల్.!

Advertisement

2016 లో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన తిక్క చిత్రంతో పాపులర్ అయ్యింది మన్నారా చోప్రా. ఆ తర్వాత సునీల్ హీరోగా నటించిన ‘జక్కన్న’, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రోగ్’, తేజ దర్శకత్వంలో వచ్చిన ‘సీత’ వంటి చిత్రాల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. అయితే ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడలేదు. దాంతో మన్నారా చోప్రా మళ్ళీ అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నిజానికి ఈమె 2014 లోనే ‘ప్రేమ గీమ జాన్‌తా నయ్’ అనే చిత్రంతో (Mannara Chopra) హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అది ప్లాప్ అవ్వడంతో బాలీవుడ్లో ‘జిద్’, తమిళ్ లో ‘సన్దమారుతం’ ‘కావాల్’ అనే చిత్రాలు చేసొచ్చింది. అయినా ఈమెకు కలిసొచ్చింది ఏమీ లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు గ్లామర్ షో చేయడం, గ్లామర్ ఫోటోలతో వార్తల్లో నిలవడం మాత్రం మానలేదు. ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి:

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More….

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus