Mrunal Thakur: అర్ధనగ్నంగా ‘సీతా రామం’ బ్యూటీ.. వైరల్ అవుతున్న మృణాల్ ఠాకూర్ ఫోటోలు.!

మృణాల్ ఠాకూర్ అతి తక్కువ టైంలోనే టాలీవుడ్లో పాపులర్ హీరోయిన్ అయిపోయింది కాబట్టి ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘సీతా రామం’ చిత్రంలో ప్రిన్సెస్ నూర్జహాన్ అలియాస్ సీత అనే పాత్రలో మంచి నటన కనబరిచింది. ఆ సినిమాలో ఈమె లుక్స్ అందరినీ కట్టిపడేశాయి. చీరల్లో కూడా ఎంతో హుందాగా.. యువరాణి పాత్రకు తగ్గట్టు ఆమె నటించింది. సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో పాటల్లో వచ్చే లిరిక్స్ అన్నీ కూడా ఈమె అందాన్ని ఆరాధించి లిరిసిస్ట్ లు రాసారేమో అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది.

ఆ పాత్రకు మృణాల్ (Mrunal Thakur) తప్ప ఎవ్వరూ న్యాయం చేయలేరు అనే ముద్ర వేసింది మృణాల్. ప్రస్తుతం నాని 30వ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తూ బిజీగా గడుపుతోంది. టాలీవుడ్లో ఇంకా పెద్ద ఆఫర్లు వస్తున్నప్పటికీ మృణాల్ మాత్రం ఆచి తూచి అడుగులు వేస్తుంది. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో కొద్దిరోజుల నుండి ఈమె గ్లామర్ ఫొటోలతో దాడి చేస్తుంది. బికినీ లో లేదా క్లీవేజ్ షోలు ఇలా ఏదో ఒకరకంగా హైలెట్ గా నిలుస్తుంది మృణాల్. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus