ఈ వీకెండ్ అంటే దీపావళి కానుకగా ఓటీటీల్లో(OTT) కూడా సినిమాల సందడి గట్టిగానే ఉండబోతోంది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 50 సినిమాలు ఈ వీకెండ్ కి ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఆలస్యం చేయకుండా ఈ వీకెండ్ ఓటీటీల్లో సందడి చేయబోయే సినిమాలు/సిరీస్..ల లిస్టుని ఓ లుక్కేద్దాం రండి :
ఈటీవీ విన్
1) బాలు గీత : స్ట్రీమింగ్ అవుతుంది
2) అనుగ్రహీతన్ ఆంటోనీ : స్ట్రీమింగ్ అవుతుంది
3) ఛాలెంజ్ : స్ట్రీమింగ్ అవుతుంది
అమెజాన్ ప్రైమ్ వీడియో
4) ఆల్ పాస్ : స్ట్రీమింగ్ అవుతుంది
5) అనకాపల్లి : స్ట్రీమింగ్ అవుతుంది
6) బాబా బ్లాక్ షీప్ : స్ట్రీమింగ్ అవుతుంది
7) ఒట్టం తుల్లల్ : స్ట్రీమింగ్ అవుతుంది
8) ది ముంగూస్ : స్ట్రీమింగ్ అవుతుంది
9) ది గ్రేటెస్ట్ (సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
10) క్యాంపస్ డ్రైవర్స్ (సిరీస్) : స్ట్రీమింగ్ అవుతుంది
11) ది వాన్ – ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్ : స్ట్రీమింగ్ అవుతుంది
12) రెసిడెంట్ ఈవిల్ : స్ట్రీమింగ్ అవుతుంది
13) ఏప్రిల్ ఎక్స్ : స్ట్రీమింగ్ అవుతుంది
14) ప్రైమ్ టైమ్ : స్ట్రీమింగ్ అవుతుంది
15) చార్లీ హార్పర్ : స్ట్రీమింగ్ అవుతుంది
16) బ్యాడ్ ఆపిల్స్ : స్ట్రీమింగ్ అవుతుంది
17) వితౌట్ బ్లడ్ : స్ట్రీమింగ్ అవుతుంది
18) యువర్ మదర్ యువర్ మదర్ యువర్ మదర్ : స్ట్రీమింగ్ అవుతుంది
19) బివార్డ్ బోయియునా : స్ట్రీమింగ్ అవుతుంది
20) డానియల్ అండ్ ది ఫైరీ ఫర్నేస్ : స్ట్రీమింగ్ అవుతుంది
21) హార్ట్ ఆఫ్ ది బీస్ట్ : స్ట్రీమింగ్ అవుతుంది (బుక్ మై షో స్ట్రీమ్‌లో కూడా)
22) మస్క్ (డాక్యుమెంటరీ) : స్ట్రీమింగ్ అవుతుంది
నెట్‌ఫ్లిక్స్
23) దిల్‌వాలీ దివాళీ : స్ట్రీమింగ్ అవుతుంది
24) బ్లాక్ డోవ్స్ – సీజన్ 2 : స్ట్రీమింగ్ అవుతుంది
25) ఎ డాగ్స్ పర్ఫెక్ట్ క్రిస్మస్ : స్ట్రీమింగ్ అవుతుంది
26) టేకెన్ : నటాలీ హోలోవే : స్ట్రీమింగ్ అవుతుంది
27) కరోలినా కరోలిన్ : స్ట్రీమింగ్ అవుతుంది
28) గెయిల్ డాట్రీ అండ్ ది సెలబ్రిటీ సెక్స్ పాస్ : స్ట్రీమింగ్ అవుతుంది
29) వన్ ఇయర్ టు లివ్, బై ఏ మ్యాన్ : స్ట్రీమింగ్ అవుతుంది
30) ఓవర్ యాక్టింగ్ : స్ట్రీమింగ్ అవుతుంది
31) పాజిబుల్ లవ్ : స్ట్రీమింగ్ అవుతుంది
32) అన్‌ప్రొటెక్టెడ్ : మర్డర్ ఇన్ గలీసియా : స్ట్రీమింగ్ అవుతుంది
సన్ నెక్స్ట్
33) ది గ్రాండ్ మాస్టర్ : స్ట్రీమింగ్ అవుతుంది
34) ఐసీయూ : స్ట్రీమింగ్ అవుతుంది
35) అనకాపల్లి : స్ట్రీమింగ్ అవుతుంది
36) బాబా బ్లాక్ షీప్ : స్ట్రీమింగ్ అవుతుంది
జియో హాట్‌స్టార్
37) ఐయామ్ గేమ్ : స్ట్రీమింగ్ అవుతుంది
38) మినియన్స్ అండ్ మాన్స్టర్స్ : స్ట్రీమింగ్ అవుతుంది
జీ5
39) నూరు కోడి వానవిల్ : స్ట్రీమింగ్ అవుతుంది
40) లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్ : స్ట్రీమింగ్ అవుతుంది
సోనీ లివ్
41) మీసయ మురుక్కు 2 : స్ట్రీమింగ్ అవుతుంది
ఆహా
42) 7 స్టార్ బాయ్స్(తమిళ్) : స్ట్రీమింగ్ అవుతుంది
సింప్లీ సౌత్
43) ఏంజెలీనా : స్ట్రీమింగ్ అవుతుంది
44) ఒట్టం తుల్లల్ : స్ట్రీమింగ్ అవుతుంది
మనోరమ మ్యాక్స్
45) ఒట్టం తుల్లల్ : స్ట్రీమింగ్ అవుతుంది
లయన్స్ గేట్ ప్లే
46) యాగా : స్ట్రీమింగ్ అవుతుంది
యాపిల్ టీవీ
47) స్టిక్ – సీజన్ 2 : స్ట్రీమింగ్ అవుతుంది
హులు
48) సూపర్ ట్రూపర్స్ 3 : స్ట్రీమింగ్ అవుతుంది
ముబీ
49) మేకింగ్ మేరీ ఆంటోయినెట్ : స్ట్రీమింగ్ అవుతుంది
పీకాక్
50) ది అప్‌రైజింగ్ : స్ట్రీమింగ్ అవుతుంది